Vegetable : ఇలాంటి ఒక ఆకుకూర ఉందని మీకు తెలుసా.? దీన్ని తింటే ఐరన్ బాగా పెరుగుతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vegetable : ఇలాంటి ఒక ఆకుకూర ఉందని మీకు తెలుసా.? దీన్ని తింటే ఐరన్ బాగా పెరుగుతుంది…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :16 January 2023,7:00 am

Vegetable : ఈ రోజుల్లో ప్రధానంగా భారతీయులకి రక్తహీనత సమస్య ఎక్కువ ఉంది. దాన్ని పెంచడానికి పెట్టింది పేరు.. కులేకర ఆకు వారం రోజుల్లోనే ఫలితం వచ్చేంత మంచి ఆకు కూలేకురాకు అందుకని ఈరోజు ప్రత్యేకంగా దీని గురించి అవగాహన కలిపిద్దాం అనుకుంటున్నాను.. ఆకుకూరలు అంటేనే ప్రతిదీ పోషకాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ ఆకు గ్రాములు తీసుకుంటే విటమిన్ సి 50 మిల్లి గ్రామం ఏది 107 మైక్రోగ్రామ్ ఇందులో ఉందన్నమాట. ఇవి ముఖ్యంగా ఎక్కువగా ఉన్న సూక్ష్మ పోషకాలు అందిస్తారు. 120 రోజులలో ఎర్ర రక్త కణాలు చనిపోయిన స్థానంలో ఈ రక్త కణాలు మళ్లీ పెరిగేలా చేస్తాయి. కణాలు 4.7 నుంచి మిలియన్స్ నుంచి 6.5 మిలియన్స్ వరకు ఉండాలి. అన్నమాట.. ఆడవారికి 4.2 నుంచి 5.65 వరకు ఉంటే సరిపోతుంది.

కెమికల్ కాంపౌండ్స్ వల్ల ముఖ్యంగా ఎక్కువ ఉండేటట్లు చేస్తున్నారు. ఈ కులేఖ రాకు చాలా అద్భుతంగా పనిచేస్తుందని పూణే సమస్త వారు ఎలకలపై పరిశోధన చేసి తెలియజేశారు. అంటే ఎలుకల మీద పరిశోధన చేశారు. మనందరికీ బాగుండాలి అంటే మొట్టమొదటి ఫలితం కులేకరాకు తీసుకోవాలి అని వాళ్ళ చెప్పారు. ఈ కులేకర ఆకులు కెమికల్ కాంపౌండ్స్ వల్ల ముఖ్యంగా లివర్ డిటాక్స్కేషన్ అద్భుతంగా పనికొస్తుంది. డీటాక్స్కేషన్ చేస్తుంటే అద్భుతంగా రియాక్ట్ అవుతున్నాయి. అందుకే నీకు చాలా చాలా మంచిదట రక్తంతో పాటు లివర్ ఫార్మేషన్ రాకుండా కిడ్నీలో ఫిల్టర్స్ త్వరగా వస్తుంది. ఈ మూడు ప్రధానమైన లాభాలు ఎక్కువ కులేకరాకు తినటం వల్ల కానీ దాన్ని జ్యూస్ తాగటం వల్ల

Did you know that there is such a vegetable

Did you know that there is such a vegetable

కానీ మంచి ఫలితం వస్తున్నదని చెప్పడం జరిగింది. అయితే ఇవి మార్కెట్లో విత్తనాల అమ్ముతారు. 100 గ్రాములు విత్తనాలు 250 రూ.. వస్తాయి వీటిని తెచ్చుకొని పాలకూర ఎలా అయితే చెల్లి పెంచుకుంటారు వీటిని కూడా కుండీలలో వేసి అదే విధంగా పెంచుకోవచ్చు. ఈ ఆకు రక్తహీనత ఉన్నవారు. ఇది తీసుకుంటే ఆయాసం ఉండదు.. కదా అట్లా ఆయాసం తగ్గాలనుకునేవారు రక్షక కణాలు బాగా ఉత్పత్తి అవుతుంది. అలా వండుకు తినండి. లేదా ఈ ఆకు జ్యూస్ కూడా చేసుకొని తాగవచ్చు.. ఈ ఆకు వలన రక్తహీనత తగ్గిపోతుంది. ఐరన్ బాగా పెరుగుతుంది. లివర్ బాగా క్లీన్ అవుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నవి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది