Vegetable : ఈ కూరగాయ డయాబెటిస్ మరియు క్యాన్సర్ పేషెంట్లకు దివ్యౌషధం … తెలిస్తే అసలు వదిలిపెట్టరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vegetable : ఈ కూరగాయ డయాబెటిస్ మరియు క్యాన్సర్ పేషెంట్లకు దివ్యౌషధం … తెలిస్తే అసలు వదిలిపెట్టరు…!

 Authored By ramu | The Telugu News | Updated on :12 February 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Vegetable : ఈ కూరగాయ డయాబెటిస్ మరియు క్యాన్సర్ పేషెంట్లకు దివ్యౌషధం ... తెలిస్తే అసలు వదిలిపెట్టరు...!

Vegetable : మార్కెట్లో వేల సంఖ్యలలో కూరగాయలు లభించినప్పటికీ కొన్ని కూరగాయలు మాత్రం సీజన్లోనే లభిస్తాయి. అందులో ఒకటే చిక్కుడు. చిక్కుడులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది. దీంతో బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.చిక్కుడు లో మెగ్నీషియం తక్కువగా ఉండటం వలన ఇది నిద్రలేమి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇక చిక్కుడు లో ఉండే జింక్ కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. అదేవిధంగా చిక్కుడు అనేక అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడంలో ముందుంటుంది.

Vegetable ఈ కూరగాయ డయాబెటిస్ మరియు క్యాన్సర్ పేషెంట్లకు దివ్యౌషధం తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Vegetable : ఈ కూరగాయ డయాబెటిస్ మరియు క్యాన్సర్ పేషెంట్లకు దివ్యౌషధం … తెలిస్తే అసలు వదిలిపెట్టరు…!

అదేవిధంగా బీన్స్ లో జింక్, ఇనుము, రాగి, భాస్వరం, మెగ్నీషియం , ప్రోటీన్ కాల్షియం వంటి అనేక పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అయితే మెదడు ,గుండెజబ్బు , చిగుళ్ల ఆరోగ్యం, మానసిక పరిస్థితిలో మార్పులు , క్యాన్సర్ రక్షణ, జీర్ణ క్రియ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.అంతేకాకుండా చిక్కుడు ని పోషకల సంపద అని అంటారు. గుండెను రక్షించే ఫ్లేవనాయిడ్లు కూడా ఇందులో ఉంటుంది. ఇక చిక్కుడులో ఫైబర్ , నియాసిన్, ప్రోటీన్, పోలేట్ , పొటాషియం ,రాగి, క్యాల్షియం , ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, సెలీనియం, వంటి అనేక పోషకాలు లభిస్తాయి.

చిక్కుడుని తరచూ తీసుకోవడం వలన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అదేవిధంగా చిక్కుడు క్యాన్సర్, హృద్రోగాలు వంటి సమస్యలను దూరం చేస్తుంది. చిక్కుడు కాయలు ఉండేటటువంటి క్యాల్షియం , విటమిన్ డి ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేసేవారు బాలింతలు మరియు గర్భిణీలు చిక్కుడు కాయలను తినడం చాలా మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది