Kidney Stone : నొప్పి లేకుండా కిడ్నీలో రాళ్లు పోవాలా,ఈ కూరగాయ గింజలని ఇలా నానబెట్టి తినండి..?

Authored By aruna | The Telugu News | Published on: January 28, 2025, 11:00 am
  •  Kidney Stone : నొప్పి లేకుండా కిడ్నీలో రాళ్లు పోవాలా,ఈ కూరగాయ గింజలని ఇలా నానబెట్టి తినండి..?

Kidney Stone  :   ప్రతి ఒక్కరికి కూడా వేధిస్తున్న సమస్య అంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడడం. ఇది వయసుతో సంబంధం లేకుండా వస్తున్న సమస్య. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పి, మందులు వాడి విసుగు చెందారా…ఇక మీకు ఆ బాధ లేదు. కిడ్నీలో రాళ్లను కరిగించుటకు మనకి తేలిగ్గా అందుబాటులో మన ఇంట్లోనే ఉన్న ఒక దివ్య ఔషధం. కిడ్నీలో నిరాలను తేలిగ్గా కరిగించి వేస్తుంది. కూరగాయ గింజలని పాలలో నానబెట్టి తింటే చాలు. ఇక మీ కిడ్నీలోని రాళ్లు నొప్పి లేకుండా మటుమాయమై బయట పడతాయి. అయితే కిడ్నీలో రాళ్లు పేరుకుపోవడం అనే సమస్య.. వివిధ ఖనిజాలు,లవణాలతో కూడిన ఘన పదార్థాలు ఏర్పడటమే. ఈ కిడ్నీలో రాళ్లు చిరుధాన్యం సైజు నుంచి పెద్ద రాళ్ల వరకు పెరుగుతాయి. ఇవి కాల్షియం అక్సలైట్, యూరిక్ యాసిడ్ లేదా ఇతర సమ్మేళనాలతో కూడి ఉన్నాయి. అయితే, ఆయుర్వేదం ప్రకారం.. కిడ్నీలో స్టోన్స్ సమస్యకు దోసకాయ గింజలు అద్భుత ఔషధం అని చెబుతున్నారు నిపుణులు.

Kidney Stone : నొప్పి లేకుండా కిడ్నీలో రాళ్లు పోవాలా,ఈ కూరగాయ గింజలని ఇలా నానబెట్టి తినండి..?

Kidney Stone : నొప్పి లేకుండా కిడ్నీలో రాళ్లు పోవాలా,ఈ కూరగాయ గింజలని ఇలా నానబెట్టి తినండి..?

Kidney Stone కిడ్నీలో రాళ్ల సమస్య :

చాలామందిని వేధిస్తున్న సమస్య కిడ్నీలో రాళ్లు ఏర్పడడం. నిజంగానే ఆందోళన కలిగించే విషయమే. చాలా తీవ్రమైన బాధను కలిగిస్తుంది. నీలో రాళ్లు ఉన్నవారు విపరీతమైన నొప్పిని అనుభవిస్తుంటారు. అందుకే కిడ్నీలో రాళ్ల సమస్య తరచూ వేధిస్తూనే ఉంది. నీకు సరైన చికిత్స అంటే సర్జరీ తర్వాత కూడా కొందరిలో మళ్లీ రాళ్లు రావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఆయుర్వేదంలో దీనికి ఒక ఉపాయం ఉంది. పదే పదే కిడ్నీ టోన్స్ సమస్య బాధతో ఇబ్బంది పడే వారికి, ఈ నుండి ఉపశమనం పొందుటకు కొన్ని మార్గాలను నిపుణులు తెలియజేశారు..కిడ్నీలో రాళ్లు పేరుకుపోవడం అనే విషయం వివిధ ఖనిజాలు, లవణాలతో కూడిన ఘనపదార్థం ఏర్పడటమే. ఇవి చిన్న సైజు నుంచి తర్వాత పెద్ద రాళ్లదాక పెరుగుతాయి. ఇవి కాల్షియం ఆక్సలైట్, యూరిక్ యాసిడ్ లేదా ఇతర సమ్మేళనంతో కూడి ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం కిడ్నీ స్టోన్ సమస్య దోసకాయ గింజలు అద్భుతంగా పనిచేస్తున్నాయని నిపుణులు తెలిపారు.

దోసకాయ గింజల్ని ఎలా ఉపయోగించాలి :

ఇదుకోసం కోసం మార్కెట్లో దొరికే దోసకాయ గింజలను తీసుకుని వచ్చి పాలలో కలుపుకొని తాగాలి. 200 గ్రాముల పాలు మరిగించి చల్లబరుచుకోవాలి, దీనికి 50 గ్రాముల దోసకాయ గింజల పొడిని అందులో వేసి కలుపుకోవాలి. ఇందుకోసం ముందుగానే దోసకాయ గింజల్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. మీకు షుగర్ వ్యాధి లేకపోతే మీరు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నీలో రాళ్లు ఉన్నవారు కనీసం 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగాలి. నీలో రాళ్లు రాకుండా కాపాడుతుంది. కాదు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేస్తుంది. లో రాళ్లు ఏర్పడే సమస్య ఎప్పటికీ రాదు. ఈ చిట్కా చాలా తేలిగ్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే,మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు.దోస కాయ గింజలను ఇంటిలో కూరగాయల నుంచి తీసుకోవాలా, మార్కెట్లో ఎండిన దోసకాయ గింజలను తీసుకోవాలని డౌట్ ఉండవచ్చు. మార్కెట్లో ఎండిన దోసకాయ గింజలను తెచ్చుకొని, దాన్ని పొడిగా చేసుకుని పాలలో కలుపుకొని తాగాలి. తల కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గిపోతుంది. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. నొప్పి ఉండకుండా తేలిగ్గా ఈ సమస్యను నివారించుకోవచ్చు. దోసకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు పచ్చి గింజలను కూడా ఎండబెట్టి వాటిని కూడా మిక్సీలో వేసి పొడి చేసుకొని వేసుకొని తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp