ఒక్కసారి ఇలా చేశారంటే చాలు.. ఇక మీ ఇంట్లో బొద్దింకలు అస్సలు కనపడవు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఒక్కసారి ఇలా చేశారంటే చాలు.. ఇక మీ ఇంట్లో బొద్దింకలు అస్సలు కనపడవు…!

 Authored By aruna | The Telugu News | Updated on :4 October 2023,8:00 am

మనం బొద్దింకలను కిచెన్ లో ఇండ్లలో కబోర్డ్స్ లో చూస్తూనే ఉంటాం. చాలామంది అంటారు ఇల్లు శుభ్రంగా లేకపోతే టాపిక్ గురించి అండి చూస్తూనే ఉంటాం. బొద్దింకలని చాలా ఈజీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా అలాగే మనకి ఎటువంటి చెడు స్మెల్ రాకుండా చాలా మంచి స్మెల్ తోనే మనకి మంచి స్మెల్ తో బొద్దింకలకు మాత్రం చాలా ఆపోజిట్ స్మెల్ అన్నమాట అటువంటిది మనం తయారు చేద్దాం. ఈ స్మెల్ కానీ బొద్దింకలకు వస్తే మాత్రం కచ్చితంగా 10 నుంచి 15 రోజులు అండి దీని మధ్యలోనే అవి ఇళ్లు వదిలేసి వెళ్ళిపోతాయి. ఇంకా అసలు మీకు బొద్దింకలనేవి కనపడినే కనపడవు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఈరోజుల్లో మనం మాత్రం చాలా ఎక్కువగా హెల్త్ కాన్షియస్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తూనే ఉన్నాం.. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది కానీ పిల్చ్చే గాలి కానీ ఏది కూడా శుభ్రంగా అనేది లేనేలేదు.

ప్రతి దాంట్లో కలుషితం అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం ఇంట్లో శుభ్రంగా ఉంచిన సరే ఇంట్లో బొద్దింకలనే కచ్చితంగా కనపడుతుంది.వాటి వలన ఎన్నో రకాల జబ్బులు మనం బాడీలోకి చేరిపోతూ ఉంటాయి. మల్లి ఏదైతే ఉంటుందో అది మనకే తలకి ఎక్కేసేసి తలంతా నొప్పి కూడా వస్తుంది. మనం వాటికోసం ఓ అద్భుతమైన రెమిడీ తయారు చేసుకోబోతున్నాం.. దీనికి మనకి ఏం కావాలి.. చాలా సింపుల్ మన ఇంట్లో దొరికే రెండే రెండు వస్తువులు. ఒకటి కర్పూరం ఇంకొకటి అగరొత్తులు కాక్రోస్ కి మంచి స్మెల్ అనేది అసలు పడదు.

do this no longer see cockroaches in your house

do this no longer see cockroaches in your house

దీనికోసం కావాల్సింది.. ముద్ద కర్పూరం తీసుకోండి. అది తీసుకొని బాగా దాన్ని మీరు చేత్తో మాష్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో వాడే అగరవత్తులు ఒక నాలుగు నుంచి ఐదు వరకు తీసుకోండి. దానికి పైన అగురతు ఉంటుంది. మీరు ఆ పుల్లల నుంచి ఆ పైన ఏదైతే ఉంటుందో అది మొత్తం మీరు సపరేట్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు తీసుకొని దాంట్లో అంటే మీరు స్ప్రే చేసుకునే ఏరియాను బట్టి వాటర్ అనేది తీసుకోండి. అలాగే మీరు తీసుకున్న కర్పూరం అలాగే అగరోవత్తల క్వాంటిటీ ఏదైతే ఉందో అది. మీరు ఆ పౌడర్ని ఆ అరకప్పు నీళ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో పోసేసి చక్కగా ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు అలాగే దాంట్లో ఉంచేయాలి.

ఇంకా స్పూన్ తో బాగా కలిపేసి మూత పెట్టేసి మీరు పక్కన పెట్టేసేయండి. దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్ లోకి వచ్చేస్తుంది. ఇక దాని తర్వాత మీరు రెండు విధాలుగా వాడుకోవచ్చు.. మీరు స్ప్రే వాటిల్లో పోసుకొని చేసుకుంటూ వెళ్ళండి. నైట్ కచ్చితంగా స్ప్రే చేసేయండి. మార్నింగ్ లేసేటప్పటికీ మీరు చూస్తే మీ ఇల్లు మంచి సువాసన వస్తుంది. అలాగే బొద్దింక లేవైతే ఉన్నా అవి స్మెల్ కి చిన్న చిన్నగా క్రమక్రమంగా మీ ఇంట్లోంచి బయటికి అనేది వెళ్లిపోతాయి…

Also read

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది