Coffee : తరచు కాఫీ తాగుతున్నారా.. అయితే మీరు నేరుగా కైలాసానికే…!!
ప్రధానాంశాలు:
Coffee : తరచు కాఫీ తాగుతున్నారా.. అయితే మీరు నేరుగా కైలాసానికే...!!
Coffee : కాఫీని ఇష్టంగా తాగే వారందరికీ ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటారా తాజాగా ఒక పరిశోధనలో ఉదయాన్నే కాఫీ Coffee తాగడం వలన గుండె ఆరోగ్యాని Heart health కి మంచిది అని తెలిపింది. మరి అదెలానో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో ఉదయాన్నే Coffee కాఫీ తాగే అలవాటు ఉన్నవారికి గుండె జబ్బుల Heart diseases ముప్పు తక్కువగా ఉందని తెలియజేశారు. అయితే కాఫీ Coffee తాగే వారికి మాత్రమే గుండె సంబంధిత వ్యాధుల Heart Related diseases ముప్పు 31 శాతం వరకు ఉందని పరిశోధన తేలింది.
అంతేకాకుండా ఒక రోజులో ఎక్కువసార్లు కాఫీ Coffee తాగే అలవాటు ఉన్నవారిలో ఎటువంటి ప్రయోజనాలు లేవని అదే అధ్యాయం స్పష్టం చేసింది. యూఎస్ ఇంటర్నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే ద్వారా 40,725 మంది ఆరోగ్య పరిస్థితిని పదేళ్లపాటు పరిశీలించడం జరిగింది. ఇక వారి యొక్క ఆహారపు అలవాట్లను విశ్లేషించి కాఫీ తాగడం వలన ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఒక అంచనా వేశారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, Diabetes, Hypertension, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలతో మరణానికి దారి తీసే ఇతర కారణాలను పరిశీలించడం జరిగింది.

Coffee : తరచు కాఫీ తాగుతున్నారా.. అయితే మీరు నేరుగా కైలాసానికే…!!
రాత్రి కాఫీ తాగడం వల్ల ప్రమాదం..?
మధ్యాహ్నం లేదా సాయంత్రం కాఫీ తాగడం Drinking coffee వలన జీవ గడియారాన్ని భంగం చేసే అవకాశం ఉందని మరియు మెలటోనీస్ వంటి హార్మోన్లు స్థాయి మారుతుందని అధ్యయనంలో వెల్లడించారు. ఇది రక్త పోటునీ పెంచడం, శరీరంలో వాపు ఏర్పడడం, మరియు గుండె సంబంధిత సమస్యలను వంటి ప్రశ్న ప్రభావాలను కలిగించాలని తెలియజేశారు.
అయితే కాఫీ అలవాటు ఉన్నవారు దాన్ని ఉదయాన్నే తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒకవేళ రోజంతా తరచు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని పరిశోధన తెలిపాయి. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే కాఫీ Coffee నీ మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయాన్నే కాఫీ అలవాటు చేసుకోవడం ఉత్తమం.