Health Tips : ఈ ఆహార పదార్థాలు తిన్న వెంటనే నీటిని తాగుతున్నారా.? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ ఆహార పదార్థాలు తిన్న వెంటనే నీటిని తాగుతున్నారా.? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 February 2023,8:00 am

Health Tips : చాలామంది ఆహార పదార్థాలు తిన్న వెంటనే నీటిని తాగుతూ ఉంటారు.. అయితే మన ఇంట్లో ఉన్న పెద్దలు ఆహారం తిన్న వెంటనే నీటిని తాగకూడదు అని చెప్తూ ఉంటారు. అయినా వినిపించుకోకుండా అలాగనే తాగేస్తూ ఉంటారు. మన చిన్న వయసు నుంచి మన ఇంట్లో ఉన్న పెద్దలు ఆహారం తీసుకున్న వెంటనే నీటిని తాగకూడదు అని చెప్తూ ఉంటారు. అయితే పెద్దలు అలా చెప్పడం వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి.. దానికి ఈ సలహా వెనక ఉన్న కారణాన్ని మీకు తెలియజేయబోతున్నాం.. ఆహారం తిన్న వెంటనే నీటిని తీసుకోవద్దు. అనడానికి కారణం జీర్ణం అవడంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయని ఇంకొక వైపు ఆహారం తిన్న తర్వాత గోరువెచ్చని నీరు తీసుకుంటే పర్వాలేదు..

Do you drink water immediately after eating these foods

Do you drink water immediately after eating these foods

కానీ మీరు చల్లటి నీరు తాగితే అది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఆహార పదార్థాలతోపాటు మనం తిన్న తర్వాత నీటిని తాగినట్లయితే ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే ఎన్నో వివరాలు ఉన్నాయి. కావున మనం ఏ పదార్థాలు తీసుకున్న వెంటనే నీటిని తీసుకోవద్దో మనం ఇప్పుడు చూద్దాం… ఏం తీసుకున్న తర్వాత నీటిని తాగవద్దు అంటే… *పండ్లు తిన్న తర్వాత నీటిని తీసుకోకూడదు ఎందుకనగా ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి. అలాగే అరటి పండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీటిని తీసుకోకూడదు… *పాలు తాగిన తర్వాత నీటిని ఎప్పుడూ తాగకూడదు. ఎందుకనగా ఈ విధంగా తాగడం వలన పాలపు రొటీన్ జీవక్రియ మందకిస్తుంది. దాని వలన ఎసిడిటీ అజీర్ణం లాంటి వ్యాధులు సంభవిస్తాయి.

Do you drink water immediately after eating these foods

Do you drink water immediately after eating these foods

కావున పాలు తాగిన వెంటనే నీటిని తీసుకోకూడదు.. *పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. జీర్ణ రసాలు తీసుకున్న తర్వాత నీటిని తాగడం వలన పల్చబరుస్తుంది. దీని మూలంగా మీ కడుపు ఉబ్బరిస్తుంది. అలాగే కడుపునొప్పి సమస్యలు వస్తాయి.. నారింజ, ఉసిరి సీజనల్ మొదలైన సిట్రస్ పండ్లను తిన్న వెంటనే మన జీర్ణ వ్యవస్థనుండి బయటికి వస్తాయి. మరి ఈ పండ్లను తిన్న తర్వాత నీటిని తీసుకున్నట్లయితే పీహెచ్ లెవెల్స్ చెదిరిపోతాయి. కావున పుల్లటి పండ్లు తిన్న తర్వాత నీటిని అస్సలు తాగకూడదు.. *తరచుగా స్వీట్లు తిన్న వెంటనే నీటిని తాగుతూ ఉంటారు. కానీ అలా చేయడం మర్చిపోవాలి. ఎందుకనగా తీపి తిన్న వెంటనే నీటిని తీసుకుంటే అది గొంతు నొప్పి లేదా దగ్గుకి కారణం అవుతూ ఉంటుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది