Milk And Egg : సహజంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిరోజు ఆహారంలో గుడ్డు, పాలు తీసుకుంటూ ఉంటారు. అయితే గుడ్డు, పాలు ఏది ఆరోగ్యానికి మంచిది తెలుసా.? ఈ రెండిట్లోనూ శరీరానికి మేలు చేసే పోషకాలు అధికంగా ఉన్నాయి. గుడ్డు పాలు రెండిట్లోనూ ప్రోటీన్లు అధికమే.. ఇవి కండరాల ఎదుగుదలను మెరుగుపరుస్తాయి. ఈ రెండిట్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మరింత ఉపయోగకరమైనది ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం .. ఒక కప్పు పాలలో ఎటువంటి పోషకాలు ఉంటాయి ఒక కప్పు పాలలో 8.14 గ్రాముల అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. అలాగే 12 గ్రాముల పిండి పదార్థాలు 8 గ్రాముల కొవ్వు 12 గ్రాముల చక్కెర కాలుష్యం, విటమిన్ బి12 ఫాస్ఫరస్ అనేక ఇతర పోషకాలు ఉంటాయి. పాలలో 88% నీరే ఉంటుంది. ఇది శరీరాన్ని హైడెడ్గా ఉంచడంకి ఉపయోగపడుతుంది. పాలల్లో కొంత ప్రోటీన్ కూడా ఉంటుంది.
ప్రోటీన్ తో పాటు పాలు క్యాల్షియం అద్భుతమైన మూలంగా చెప్పబడింది. ముఖ్యంగా పాల నుండి లభించే కాలుష్యం శరీరం సులభంగా తీసుకుంటుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉపయోగకరం ఇప్పుడు గుడ్లు, పాలను పోల్చినట్టయితే రెండిట్లో మంచి మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. కానీ పాలలో గుడ్లు కంటే అధికం కాలుష్యం ఉంటుంది. గుడ్లులో కొలస్ట్రాలు అధికంగా ఉంటుంది. కానీ పాలలో ఉండదు. రెండు చాలా తక్కువ కేలరీలు కలిగి ఉండవు. గుడ్డు తినడానికి సురక్షితంగా పరిగణించబడింది. అయితే శాఖాహారులైతే పాలని తీసుకోవడం మంచిది. కానీ గుడ్లు తింటే వారానికి నాలుగు నుండి ఐదు తీసుకోవచ్చు.
ఇంకా ప్రతిరోజు పాలు తాగవచ్చు.. పాలు తాగడం వల్ల ఎటువంటి సైడ్ పిక్స్ ఉండవు. కాబట్టి పాలు, గుడ్లు రెండు ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఒక గుడ్డులో ఎటువంటి పోషకాలు ఉంటాయి తెలుసా. కొన్ని పరిశోధన ప్రకారం ఒక ఉడికించిన గుడ్డు లో 6.3 గ్రాముల ప్రోటీన్ 77 క్యాలరీలు 5.3 గ్రాముల కొవ్వు 252 మిల్లీగ్రాముల కొలస్ట్రాలు 25 మిల్లీగ్రాముల కాలుష్యంతో పాటు విటమిన్ ఏ విటమిన్ బి2 ఆస్పరస్ సెలీనియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఇది కొలెస్ట్రాల్ దీనిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అయితే ఇది రక్త కొలెస్ట్రాలపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచదు. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి గుడ్లు తినేసుకునే ముందు వారు దీన్ని లేదా డైటీషియన్ ని సంప్రదించి తినడం మంచిది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.