Categories: HealthNews

Cucumber Seeds : దోస గింజల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలిస్తే అస్స‌లు వ‌ద‌ల‌రు…

Cucumber Seeds : మనమందరం దోసకాయలను తినడాన్ని ఇష్టపడతాం. ఇది లేక‌పోతే సలాడ్ ప్లేట్లు అసంపూర్తే. అయితే దోసకాయ గింజలను కూడా తినవచ్చని మీకు తెలుసా? ఫైబర్ అధికంగా ఉండే ఈ విత్తనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందామా? దోసకాయ మరియు దాని విత్తనాలను చాలా స్పా చికిత్సల్లో ఉపయోగిస్తారు. దోసకాయ ముక్కలను చ‌ల్ల‌ద‌నం కోసం కళ్లపై ఉంచుతారు. దోసకాయ గింజలలో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తి, చర్మం, కండ్లు, మరియు క్యాన్సర్ నివారణలో సహాయ పడుతుంది.

హైడ్రేట్ గా ఉండ‌డం..
మీరు ఒక రోజులో ఎంత నీరు తీసుకుంటారు? నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది. మీరు తీసుకునే మొత్తం నీటిలో 40 శాతం ఆహారం నుండి పొందుతారు. పండ్లు, కూరగాయల్లో నీరు కీలకమైన వనరుగా ఉంటుంది. దోసకాయలు దాదాపు 96 శాతం నీటిని కలిగి ఉంటాయి. హైడ్రేషన్‌ను ప్రోత్సహించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. మీ రోజువారీ ద్రవ అవసరాలను తీర్చడంలో మీకు సహాయపడుతుంది.

అయితే ప‌లువురికి దోసకాయ గింజలు తినడం ఉండ‌దు. అటువంటి వారు బేక్డ్ దోసకాయ చిప్స్, దోసకాయ పచ్చడి, దోసకాయ సలాడ్ గా తీసుకోవ‌చ్చు. దోసకాయ విత్తనాలను కొనుగోలు చేసిన 60 రోజులలోపు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డం కోసం..
చాలా స్పా థెరపీలలో, ప్రజలు తమ కళ్లపై దోసకాయ ముక్కలను ఉంచడం ద్వారా విశ్రాంతి తీసుకుంటారు. దోసకాయ చ‌ల్ల‌ద‌నం వాపు, చికాకు తగ్గిస్తుంది. ఉదయం ఉబ్బరం తగ్గుతుంది. వడదెబ్బకు చికిత్సగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

నోటి దుర్వాసనను తగ్గిస్తుంది..
మీరు నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా? అయితే అటువంటి వారికి కీర‌దోస చ‌క్క‌ని ఉప‌శ‌మ‌నం ఇస్తుంది. మీ నోటి పై భాగంలో దోసకాయ ముక్కను ఉంచండి. అది బ్యాక్టీరియాను అధిగమించడంలో మీకు సహాయ పడుతుంది.

Cucumber Seeds : దోస గింజల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలిస్తే అస్స‌లు వ‌ద‌ల‌రు…

పోషక విలువలు..
దోసకాయలో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, పాంతోతేనిక్ యాసిడ్ మరియు కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుపచ్చ కూరగాయ మన బంధన కణజాలాన్ని బలోపేతం చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దోసకాయ గింజల్లో కాల్షియం,ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Recent Posts

GST : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తలే..శుభవార్తలు

Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…

59 minutes ago

AP Ration : లబ్దిదారులకు శుభవార్త.. ఇక నుండి రేషన్‌లో అవికూడా !!

Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…

2 hours ago

CPI Narayana : పవన్‌ కళ్యాణ్ ఓ ‘బఫూన్’ – నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…

3 hours ago

FASTag Annual Pass | ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు ముఖ్యమైన అలర్ట్: వార్షిక పాస్ తీసుకున్నారా? లేదంటే ఈ వివరాలు తప్పక తెలుసుకోండి!

FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…

4 hours ago

Heart Attack | సిక్స్ కొట్టి కుప్పకూలిన క్రికెటర్‌.. గుండెపోటుతో మృతి చెందాడ‌ని చెప్పిన వైద్యులు

Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…

5 hours ago

Samantha- Naga Chaitanya | సమంత- నాగచైతన్య విడాకులపై ఎట్ట‌కేల‌కి స్పందించిన‌ నాగ సుశీల

Samantha- Naga Chaitanya | టాలీవుడ్‌లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…

6 hours ago

Sawai Madhopur | ప్రకృతి ఆగ్రహం.. వరదలతో 55 అడుగులు కుంగిన భూమి.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

Sawai Madhopur | దేశవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతుండగా, రాజస్థాన్‌లో వర్ష బీభత్సం జనజీవితాన్ని స్తంభింపజేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న…

7 hours ago

Kamini Konkar | భర్తను కాపాడాలని అవయవం దానం చేసిన భార్య – నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి

భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య... చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని…

8 hours ago