Doctor Tips : డాక్ట‌ర్ టిప్స్.. స్త్రీని తృప్తి ప‌ర‌చ‌డానికి అ*గం సైజు ఎన్ని ఇంచ్‌లు ఉండాలి.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Doctor Tips : డాక్ట‌ర్ టిప్స్.. స్త్రీని తృప్తి ప‌ర‌చ‌డానికి అ*గం సైజు ఎన్ని ఇంచ్‌లు ఉండాలి.. వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :1 January 2023,8:40 pm

Doctor Tips : ప్రపంచంలో చాలామంది యువకులు ఫేస్ చేస్తున్న సమస్య ఇది. అది ఎంత పొగుడు ఉంటే అంత బాగా స్త్రీలను సుఖ పెట్టొచ్చు అని చాలా మంది అపోహ పడుతుంటారు. చాలామందికి అ*గం తక్కువగా ఉండటం వల్ల తాము ఆ పనికి పనికిరామని బాధపడుతుంటారు. కానీ.. అసలు అ*గం ఎంత పరిణామంలో ఉంటే స్త్రీలను సంతృప్తి పరచగలుగుతారో వైద్య నిపుణులు చెబుతున్నారు. అ*గం చిన్నగా ఉందని ఎవ్వరూ బాధపడకూడదని.. ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే.. దాని పరిణామం కేవలం 3.5 ఇంచులు ఉంటే చాలట. అవును..

అంత సైజ్ ఉంటే స్త్రీలను సంతృప్తి పరచవచ్చని.. అంతకంటే తక్కువ ఉంటే మాత్రమే డాక్టర్లను సంప్రదించాలని.. అంతకంటే ఎక్కువ ఉంటే అసలు డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు. సాధారణంగా ఆఫ్రికన్ దేశాలకు చెందిన వాళ్ల సైజ్ 9 ఇంచుల వరకు ఉంటుంది. మన భారతదేశంలో యావరేజ్ గా 5 ఇంచుల వరకు ఉంటుంది. కానీ.. ఎక్కడో చూసి 9 ఇంచులు నాది లేదు. దానికి సర్జరీ చేయించుకోవాలి.. క్రీమ్ రాసుకోవాలి.. దాని పరిణామం పెరుగుతుంది అంటూ దాని మీద ఎలాంటి క్రీమ్స్ అప్లయి చేయకూడదని,

Doctor Tips how much the size should be to enjoy with girl

Doctor Tips how much the size should be to enjoy with girl

Doctor Tips : 3.5 సైజ్ కంటే ఎక్కువ ఉంటే ఏమైనా సమస్యలు వస్తాయా?

సర్జరీ చేయించుకోకూడదని డాక్టర్లు చెబుతున్నారు. మీ దాని పరిణామం 3.5 ఇంచులు ఉంటే చాలు.. ఇక ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటూ నిపుణులు చెబుతున్నారు. అది కూడా సాధారణ స్థితిలో ఉన్నప్పుడు కాకుండా ఆ సమయంలో అది ఎంత పొడవు ఉంటే దాన్నే కౌంట్ చేయాలని.. అందుకే చిన్నగా ఉందని భయపడే వాళ్లు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. 3.5 ఇంచులు ఉంటే చాలు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్త్రీలకు సుఖపెట్టొచ్చు. 3.5 ఇంచుల కంటే తక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే సంబంధిత డాక్టర్ ను కలిసి వాళ్ల సలహాలను తీసుకోవడం మంచిది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది