Vitamin D : విటమిన్ డి లోపించడం వలన షుగర్ వ్యాధి వస్తుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vitamin D : విటమిన్ డి లోపించడం వలన షుగర్ వ్యాధి వస్తుందా..?

 Authored By prabhas | The Telugu News | Updated on :2 March 2023,7:00 am

Vitamin D : మన శరీరంలో కండరాలు దృఢంగా ఉండాలి అంటే విటమిన్ డి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి అంటే సన్ సైన్ విటమిన్ శరీరానికి ఈ విటమిన్ డి చాలా అవసరం. ఇమ్యూనిటీని పెంచడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. సాధారణంగా లభించే విటమిన్ ఆహార పదార్థాల తీసుకోవడం వలన కూడా అందుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో విటమిన్ డి లోపిస్తుందో అప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి.. విటమిన్ డి తో లాభాలు: శరీరంలో విటమిన్-డి తక్కువ అయితే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. దంతాలు కండరాలు, ఎముకలు,

Does Vitamin D Deficiency Cause Diabetes

Does Vitamin D Deficiency Cause Diabetes

బలహీన అవుతూ ఒంటినొప్పులు వస్తూ ఉంటాయి. పిల్లల్లో అయితే రికార్డ్స్ లాంటి ఇబ్బందులు వస్తాయి. విటమిన్ డి లోపించడం వలన ఎన్నో ఇబ్బందులు వస్తాయని అందరూ తెలుసుకోవాలి.. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి: ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలు, గుడ్లు కూడా మంచివే.. పాలు మష్రూమ్స్ వెన్న లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. కావున రెగ్యులర్ గా వీటిని తీసుకుంటూ ఉండాలి.. టెస్టులు: విటమిన్ డి లోపం తగ్గడం వలన చిన్న పిల్లలు, గర్భిణీలు పాలిచ్చే తల్లులు, యువత, వృద్ధులు ఇలా అందరిపై ఎంతో ప్రభావం పడుతూ ఉంటుంది. కావున కచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ విటమిన్ డి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Vitamin D: షుగర్ వ్యాధి రావడానికి విటమిన్ డి లోపించడం కూడా కారణమా?

కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా పరీక్షలు చేయించుకోవాలి. అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.. విటమిన్ డి లోపం తగ్గాలంటే: పోషక ఆహార లోపంతో చాలామంది ఇబ్బంది పడుతుండగా విటమిన్-డి కూడా అదనపు సమస్యగా మారుతుంది. దాంతో లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటూ ఉండాలి. దాంతో ఎండకు ఉండడం ముఖ్యంగా చలికాలంలో ఎండ తగిలేలా చేసుకోవడం ముఖ్యమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎండలో ఉండే ముందు కచ్చితంగా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాయాలని చెప్తున్నారు. అదేవిధంగా గర్భిణీలు కూడా రోజులో కాసేపు ఎండలో ఉండడం తల్లికి బిడ్డకి చాలా శ్రేయస్కరం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది