Pomegranate : దానిమ్మ తినేటప్పుడు ఈ ఒక్క పొరపాటు చేయకండి… లేకుంటే ఎవరు కాపాడలేరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pomegranate : దానిమ్మ తినేటప్పుడు ఈ ఒక్క పొరపాటు చేయకండి… లేకుంటే ఎవరు కాపాడలేరు..!

Pomegranate : దానిమ్మకాయలు తినడం వలన కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు.. దానిమ్మ పండు తింటే చాలా లాభాలు ఉంటాయి. కానీ వాటి వలన కూడా చాలా సమస్యలు వస్తాయి అని ఎవరికి తెలియదు..కొన్ని సమయాల్లో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటే మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. సహజంగా రోజు దానిని పండు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అలాగే అల్సర్ ఉన్న […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 October 2023,1:00 pm

Pomegranate : దానిమ్మకాయలు తినడం వలన కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు.. దానిమ్మ పండు తింటే చాలా లాభాలు ఉంటాయి. కానీ వాటి వలన కూడా చాలా సమస్యలు వస్తాయి అని ఎవరికి తెలియదు..కొన్ని సమయాల్లో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటే మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. సహజంగా రోజు దానిని పండు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అలాగే అల్సర్ ఉన్న సరే అది చాలా తొందరగా క్యూర్ అనేది అయిపోతూ ఉంటుంది. ఎవరికైతే అల్సరి ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే అది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అల్సర్ క్రమ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నడుము నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కానీ ప్రతిరోజు మీరు దానిమ్మకాయ జ్యూస్ తీసుకొని దాంట్లో కాస్త తేనె కలుపుకొని తాగితే మీకు చాలా తొందరగా నడుము అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక చాలామందికి డిప్రెషన్ కి లోనై ఉంటారు.

అటువంటి వాళ్ళు కూడా కంటిన్యూగా దానిమ్మకాయను తీసుకుంటే డిప్రెషన్ నుంచి మీకు చాలా ఉపశమనం అనేది కలుగుతుంది.. ఎవరికైతే బాగా బ్లడ్ అనేది బాడీలో తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా నిత్యంగా మన దానిమ్మ కాయ జ్యూస్ కానీ దానిమ్మ గింజలు కానీ తినటం అనేది చేస్తే బ్లడ్ లో చాలా తొందరగా పెరుగుదల అనేది ఉంటుంది. ఇప్పుడు దానిమ్మ తీసుకోవటం వలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం తెలుసుకుందాం.. కాని ఇప్పుడు ఏ పరిస్థితుల్లో మనం దానిమ్మ తినకూడదు.. అలాగే తింటే ఎటువంటి ప్రాబ్లంస్ వస్తాయో తెలుసుకుందాం..ఎవరికైతే దగ్గు ఉంటుందో అటువంటి వాళ్ళకి అస్సలా దానిమ్మ ఇవ్వనే ఇవ్వకూడదు. కంప్లీట్ గా అవట్ చేయాలి. ఎందుకంటే దగ్గు , ఆస్తమా ప్రాబ్లం ఉన్నవాళ్లకి మనం కానీ దానిమ్మకాయలు ఇస్తే వాళ్ళకి అది ఇంకా రెట్టింపు పెరుగుతుంది. కానీ వారికి ఎటువంటి మంచి అనేది జరగదు.

Don't make this one mistake while eating pomegranate

Don’t make this one mistake while eating pomegranate

ఎసిడిటీ ఉన్నవారు కూడా అసలు దానిమ్మ గింజల్ని తినకూడదు. ఇక ముఖ్యంగా ఎవరికైతే లోబీపీ ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా అస్సలు దీన్ని తీసుకొనే తీసుకోకూడదు. మరింత ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ పండు తొక్కలో రకారకల ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. వీటిని కూడా మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధలో వాడుతూ ఉంటారు. ఈ తొక్కల నీ వాటిని శుభ్రంగా చేసుకొని ఎండలు ఎండబెట్టి పౌడర్లా చేసుకొని దాన్ని మీరు ఫేస్ కి ఫేస్ ప్యాక్లా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెడితే కూడా మీ ఫేస్ లో చాలా మంచి గ్లో అనేది వస్తుంది. దాన్ని తింటే మనకి ఎన్ని లాభాలు ఉన్నయో.. అలాగే కొన్ని పరిస్థితుల్లో వాటిని తీసుకోవడం మనకు చెడు ప్రభావం అనేది కూడా కలుగుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది