Morning Drinks : పరిగడుపున ఈ డ్రింక్స్ తాగండి… వారంలో ఒంట్లో ఉన్న కొవ్వు అంత ఇట్టే కరిగిపోతుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

 Morning Drinks : పరిగడుపున ఈ డ్రింక్స్ తాగండి… వారంలో ఒంట్లో ఉన్న కొవ్వు అంత ఇట్టే కరిగిపోతుంది…

Morning Drinks : ప్రస్తుతం మనం తీసుకునే చెడు ఆహారపు అలవాట్ల వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు లాంటి సమస్యల వలన చిన్న వయసులోనే గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కావున మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగితే కచ్చితంగా వైద్యులను […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •   Morning Drinks : పరిగడుపున ఈ డ్రింక్స్ తాగండి... వారంలో ఒంట్లో ఉన్న కొవ్వు అంత ఇట్టే కరిగిపోతుంది...

Morning Drinks : ప్రస్తుతం మనం తీసుకునే చెడు ఆహారపు అలవాట్ల వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు లాంటి సమస్యల వలన చిన్న వయసులోనే గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కావున మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగితే కచ్చితంగా వైద్యులను సంప్రదించి వాళ్ళు చేసిన సూచనల ప్రకారం మందులను తీసుకోవాలి. అయితే మసాలా మరియు వేయించినటువంటి ఆహారాలను పూర్తిగా మనే యాలి. మీరు ఆహారం పై గనక శ్రద్ధ తీసుకోకపోతే కేవలం మందులే తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచలేరు. ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచేందుకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారం కూడా చాలా అవసరం. నిద్ర లేచిన వెంటనే టీ మరియు కాఫీలు తీసుకోకూడదు. అయితే వీటికి బదులుగా ఈ కింది 5 పానీయాలను తీసుకోవటం మంచిది. ఇవి కొలెస్ట్రా ల్ స్థాయిలను నియంత్రించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది.

ఓట్ మిల్ స్మూతీతో మీ రోజులు మొదలు పెట్టవచ్చు. ఈ ఓట్స్ లో బ్లీటా గ్లూకాన్ అనే ఒక రకమైన కరిగే ఫైబర్ అనేది ఉంటుంది. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగిన చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది. అలాగే నిమ్మకాయ రసం అనేది మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అంతేకాక దీనిలో ఉండే విటమిన్ సి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతో మేలుచేస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది….

 Morning Drinks పరిగడుపున ఈ డ్రింక్స్ తాగండి వారంలో ఒంట్లో ఉన్న కొవ్వు అంత ఇట్టే కరిగిపోతుంది

Morning Drinks : పరిగడుపున ఈ డ్రింక్స్ తాగండి… వారంలో ఒంట్లో ఉన్న కొవ్వు అంత ఇట్టే కరిగిపోతుంది…

టీతో రోజులు మొదలు పెట్టే వారు వీటికి బదులుగా గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. గ్రీన్ టీ లో ఉన్న కాటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్సు LDL కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే చియా సీడ్స్ వాటర్ తాగినా కూడా ఎంతో మంచి ఫలితం ఉంటుంది. చియా గింజలలో ఒమేగా-3, ఫైబర్ కొవ్వు ఆమ్లాలు అనేవి అధిక మోతాదులో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో మరియు వాపును నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ పానీయం తాగటం వలన గుండె సమస్యలను కూడా దూరం చేస్తుంది. మీ దంతాలను బ్రష్ తో క్లీన్ చేసిన తర్వాత ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ లో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ ను కూడా కలిపి తీసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది కొలెస్ట్రాల్ ను నియంత్రించడంతో పాటు బరువును తగ్గించటంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది