Clove Water : ఈ నీరు ప్రతిరోజు పరిగడుపున తీసుకోండి… షుగర్ లెవెల్ ఎప్పటికీ పెరగదు…!
ప్రధానాంశాలు:
Drink Water : ఈ నీరు ప్రతిరోజు పరిగడుపున తీసుకోండి... షుగర్ లెవెల్ ఎప్పటికీ పెరగదు...!
Clove Water : ప్రస్తుతం మనం తీసుకునే చెడు ఆహార అలవాటు వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. అయితే ఈ సమస్యలలో ఒకటి మధుమేహ వ్యాధి. ప్రస్తుతం ఈ మధుమేహ వ్యాధి అనేది నానాటికి ఎంతగానో పెరిగిపోతుంది. డయాబెటిస్ ముఖ్యమైన జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం అని వైద్యులు తెలిపారు. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ప్రతి నిత్యం ఎన్నో చర్యలు చాలా అవసరం. మధుమేహం ప్రధాన ఆరోగ్య సమస్య కాబట్టి. ఆహార మరియు పానీయాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. మధ్య మధ్యలో ఏవైనా తింటే షుగర్ లెవెల్ అనేది పెరుగుతాయి. ఈ సమస్య నుండి బయటపడాలి అనుకుంటే లైఫ్ స్టైల్, డైట్ లో కూడా మార్పు రావాలి.
దీని కోసం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకోవటం చాలా అవసరం. అలాంటి వాటిలో లవంగం కూడా ఒకటి. లవంగాలు షుగర్ ను కంట్రోల్ చేయటానికి ఎంతో సహాయం చేస్తుంది అని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.లవంగ నీరు ఆరోగ్య ప్రయోజనాలు : చక్కెర స్థాయిలను తగ్గించడంలో లవంగం నీరు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందువలన మధుమేహ వ్యాధి గ్రస్తులు లవంగాలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Clove Water మధుమేహ వ్యాధి గ్రస్తులు లవంగాలను ఎలా ఉపయోగించాలి
లవంగం డికాక్షన్ : లవంగం డికాక్షన్ షుగర్ లెవల్ ని కంట్రోల్ చేయటంలో ఎంతో బాగా మేలు చేస్తుంది. దీని కోసం ఒక గ్లాసు నీటిలో ఎనిమిది నుండి పది లవంగాలను వేసి మరిగించుకోవాలి. దాని తర్వాత నీటిని ఫిల్టర్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత తాగాలి.
తేనె : లవంగం నీరు : లవంగం నీటిలో తేనెను కలుపుకొని కూడా తీసుకోవచ్చు. దీని కోసం ప్రతి నిత్యం రాత్రి పడుకునే ముందు నాలుగు నుండి ఐదు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసుకొని నానబెట్టాలి. దాని తర్వాత ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవాలి లేకుంటే కొంచెం వేడి చేసుకుని దానిలో తేనె కలుపుకొని తీసుకోవాలి. అంతే ఒక లవంగాన్ని ఎప్పుడో ఒకప్పుడు నోటిలో కొంచెం సేపు ఉంచుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచొచ్చు. రోజులో మీకు నచ్చిన విధంగా ఈ లవంగాలను తీసుకోవచ్చు. దాని గుణాలు అనేవి ఏమాత్రం కూడా తగ్గవు. ఆహారంలో మసాలా రూపంలో కూడా దీనిని వాడుకోవచ్చు. ఇది శరీరంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాక చక్కెర స్థాయిలను అదుపులో కూడా ఉంచుతుంది. అలాగే లవంగాలు ఎన్నో ఇతర సమస్యల నుండి బయట పడటం లో ఎంతో మేలు చేస్తుంది…