Fruit Soft Drink : వీటిని అందరూ ఇష్టంగా తెగ తాగేస్తుంటారు… కానీ,వీటితో డైరెక్ట్ గా మధుమేహాన్ని కొని తెచ్చుకున్నట్లే…?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 30, 2025, 8:00 am
  •  Fruit Soft Drink : వీటిని అందరూ ఇష్టంగా తెగ తాగేస్తుంటారు... కానీ,వీటితో డైరెక్ట్ గా మధుమేహాన్ని కొని తెచ్చుకున్నట్లే...?

Fruit Soft Drink : నానాటికి భారత దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల కేసులు వేగంగా పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు స్వీట్లు అస్సలు తినకూడదు అని అంటూ ఉంటారు. అలాగే పండ్ల రసాలను కూడా తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇటీవల కాలంలో జరిగిన ఒక పరిశోధనలో షాకింగ్ విషయాలు వెళ్లడయ్యాయి.. అది ఏమిటంటే… సోడా, ఎనర్జీ డ్రింక్స్.మిమ్మల్ని మధుమేహ బాధితుడుగా మారుస్తుందని ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యాయంలో తెలియజేశారు నిపుణులు. దేశాలతో పోలిస్తే మన భారత దేశంలో డయాబెటిస్ కేసులో సంఖ్య గణనీయంగా పెరిగింది.షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్లు తినకూడదని, అన్నరసాలను అస్సలు తీసుకోకూడదని చెబుతూనే ఉంటారు. నరసాలను తీసుకోకూడదు అనే విషయం పైన ఒక పరిశోధనలో తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్య నిపుణులు. సోడా,ఎనర్జీ డ్రింక్స్ మిమ్మల్ని డయాబెటిస్ వ్యాధిగ్రస్తులుగా మారుస్తుందని అంటున్నారు వైద్యులు. ఇవాళ ప్రచురించబడిన ఒక అధ్యయనంలో పేర్కొనడం జరిగింది. పండ్ల రసాలు అతిగా తాగడం వల్ల కూడా టైపు -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. పరిశోధనను విశ్రూం యంగ్ విశ్వవిద్యాలయం (B Y U) పరిశోధకులు చేశారు. వివిధ ఖండాల నుంచి 5 లక్షల పైగా ప్రజలు డేటాను విశేషించారు. ప్రతిరోజు 350 మిల్లి సోడా లేదా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల,టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 25% పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఏ సమయంలో ప్రతిరోజు 250 మి.లి పండ్ల రసం తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం ఐదు శాతం మరింత పెరిగింది అంటున్నారు వైద్య నిపుణులు.

Fruit Soft Drink : వీటిని అందరూ ఇష్టంగా తెగ తాగేస్తుంటారు... కానీ,వీటితో డైరెక్ట్ గా మధుమేహాన్ని కొని తెచ్చుకున్నట్లే...?

Fruit Soft Drink : వీటిని అందరూ ఇష్టంగా తెగ తాగేస్తుంటారు… కానీ,వీటితో డైరెక్ట్ గా మధుమేహాన్ని కొని తెచ్చుకున్నట్లే…?

Fruit Soft Drink పండ్లను జ్యూస్ కంటే నేరుగా తినడమే మంచిదంట

పనులను ఎప్పుడైనా రసం రూపంలో కంటే కూడా నేరుగా తింటేనే పండులోని ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా మన శరీరానికి అందుతాయి అంటున్నారు పరిశోధకులు. నేరుగా తిన్న పండులోని పోషక విలువలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచదు.,తృణధాన్యాలు లేదా పాల ఉత్పత్తులతో ఉండే చక్కెర ప్రమాదకరం కాదు. కానీ, జ్యూస్ లో ఏ రకమైన ఎనర్జీ డ్రింక్స్ అయినా, మిమ్మల్ని సులభంగా మధుమేహ బాధితునిగా చేస్తుందని, చెబుతున్నారు వైద్యులు. అటువంటి పరిస్థితుల్లో వీటికి దూరంగా ఉంటే మంచిది అంటున్నారు నిపుణులు. రాబోయే తరంలో పందరసాలు సోడా పానీయాల వల్ల మధుమేహం ఉన్నవారికి మరింత ప్రమాదం కానుంది. ఇప్పటివరకు షుగర్ వ్యాధి లేనివారికి కూడా షుగర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని పరిశోధనలలో తేలింది. ఇటువంటి పరిస్థితుల్లో డయాబెటిస్ లేని వారు ఒక రోజులో ఎంత పండరసానైనా తాగవచ్చా అనుకోకూడదు. విషయంలో చాలా జాగ్రత్తగా ఉపాధించితే మంచిదన్నారు.

Fruit Soft Drink డయాబెటిస్ ని ఎలా నియంత్రించాలి

రోజు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజుకి కనీసం అరగంట వ్యాయామం చేయాలి. ఆహారం తినే విషయంలో జాగ్రత్తలను పాటించండి. ఆరోగ్యకరమైన వాటిని తీసుకోండి. తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి లను తగ్గించుకొనుటకు ప్రయత్నాలు చేయండి. మానసిక ఒత్తిళ్లకు గురికావద్దు.

Ramalingaiah Tandu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp