Easy Weight Loss With cumin seeds
Weight Loss : జీలకర్ర లేని వంటగది ఉండదేమో బహుశా.. దీని ఆరోగ్య ప్రయోజనాలే దీని వాడకాన్ని పెంచాయి అనడంలో సందేహమే లేదు.. ఎన్నో సంవత్సరాలుగా జీలకర్ర వినియోగంలో ఉంది. ఆహారంలో భాగంగా వాడే జీలకర్రను పెర్ఫ్యూమ్స్ లో కూడా వినియోగిస్తారట.. అనేక ఔషధ గుణాలున్న సహజసిద్ధమైన ఈ జీలకర్ర అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. నిజానికి జీలకర్రలో రెండు రకాలు ఉంటాయి. నల్ల జీలకర్ర ఒకటి మనం రెగ్యులర్ గా వాడే జీలకర్ర ఒకటి. ఏ విధంగా వినియోగించాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే అన్నింటిలోనూ హాస్పిటల్కు పరుగులు పెట్టకుండా మన వంటింట్లో దొరికే జీలకర్రతో అద్భుతంగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది.
నిజం చెప్పాలంటే జీవితం ఆయుర్వేదంలో కడుపునొప్పి మొదలు క్యాన్సర్ వరకు తయారు చేసే మందుల్లో వినియోగిస్తారు. అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి. మనకు కాస్త కడుపు నొప్పి రాగానే కొంచెం జీలకర్ర నోట్లో వేసుకోమని జీలకర్ర వాటర్ మరిగించి తాగమని చెబుతారు. ఎందుకంటే చాలా ఇన్స్టంట్ గా కడుపునొప్పి నయం చేయడంలో జీలకర్రకు మించింది లేదు. ఆహారం చేరడం కాకపోయినా విరోచనాలు అవుతున్న కడుపు ఉబ్బరంగా ఉన్న జీలకర్ర బాగా పనిచేస్తుంది. అంతే కాదు ఎన్నో రకాల వ్యాధులను నయం చేయగలదు. జీలకర్ర అంతెందుకు మీకు బాగా తలనొప్పిగా ఉందనుకోండి.. కాస్త జీలకర్ర నవల అండి.
Easy Weight Loss With cumin seedsదా జీలకర్ర వాటర్ తాగండి చాలా అద్భుతంగా తలనొప్పి తగ్గిపోతుంది. అంతేకాకుండా కిడ్నీలు మూత్రస్థాయిలో రాళ్లను కూడా కరిగిస్తుంది. జీలకర్ర కంటి సమస్యలకు కూడా జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రలో విటమిన్ ఏ క్యాల్షియం ఐరన్ అధికంగా ఉంటాయి. మనకు రోజు అవసరమయ్యే ఫైబర్ లో నాలుగో వంతు ఒక గ్రామం జీలకరలో లభిస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్లు జీలకర్రలో ఉన్నాయి. అయితే ఈ జీలకర్ర కషాయాన్ని మీరు ప్రతి రోజు పరగడుపున మాత్రమే తాగాలి. ఇలా తాగడం వల్ల అధిక బరువు సమస్య గాని పొట్ట చుట్టూ ఉండే కొవ్వుగాని లేదా రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తొందరగా తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే దివ్య ఔషధం జీలకర్ర కషాయాన్ని తాగడానికి ఎలాంటి సందేహం లేదు. జీలకర్రను మీ దయనందన ఆహారంలో తీసుకుంటూ ఉండండి.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.