Weight Loss : జీలకరనీ ఇలా తిన్నారంటే ఒక నెలలో 20 కిలోలు తగ్గిపోతారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Weight Loss : జీలకరనీ ఇలా తిన్నారంటే ఒక నెలలో 20 కిలోలు తగ్గిపోతారు…!!

Weight Loss : జీలకర్ర లేని వంటగది ఉండదేమో బహుశా.. దీని ఆరోగ్య ప్రయోజనాలే దీని వాడకాన్ని పెంచాయి అనడంలో సందేహమే లేదు.. ఎన్నో సంవత్సరాలుగా జీలకర్ర వినియోగంలో ఉంది. ఆహారంలో భాగంగా వాడే జీలకర్రను పెర్ఫ్యూమ్స్ లో కూడా వినియోగిస్తారట.. అనేక ఔషధ గుణాలున్న సహజసిద్ధమైన ఈ జీలకర్ర అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. నిజానికి జీలకర్రలో రెండు రకాలు ఉంటాయి. నల్ల జీలకర్ర ఒకటి మనం రెగ్యులర్ గా వాడే జీలకర్ర ఒకటి. ఏ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 May 2023,9:00 am

Weight Loss : జీలకర్ర లేని వంటగది ఉండదేమో బహుశా.. దీని ఆరోగ్య ప్రయోజనాలే దీని వాడకాన్ని పెంచాయి అనడంలో సందేహమే లేదు.. ఎన్నో సంవత్సరాలుగా జీలకర్ర వినియోగంలో ఉంది. ఆహారంలో భాగంగా వాడే జీలకర్రను పెర్ఫ్యూమ్స్ లో కూడా వినియోగిస్తారట.. అనేక ఔషధ గుణాలున్న సహజసిద్ధమైన ఈ జీలకర్ర అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. నిజానికి జీలకర్రలో రెండు రకాలు ఉంటాయి. నల్ల జీలకర్ర ఒకటి మనం రెగ్యులర్ గా వాడే జీలకర్ర ఒకటి. ఏ విధంగా వినియోగించాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే అన్నింటిలోనూ హాస్పిటల్కు పరుగులు పెట్టకుండా మన వంటింట్లో దొరికే జీలకర్రతో అద్భుతంగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది.

Jeera Water for Weight Loss: How to have jeera water (cumin water) to lose  weight

నిజం చెప్పాలంటే జీవితం ఆయుర్వేదంలో కడుపునొప్పి మొదలు క్యాన్సర్ వరకు తయారు చేసే మందుల్లో వినియోగిస్తారు. అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి. మనకు కాస్త కడుపు నొప్పి రాగానే కొంచెం జీలకర్ర నోట్లో వేసుకోమని జీలకర్ర వాటర్ మరిగించి తాగమని చెబుతారు. ఎందుకంటే చాలా ఇన్స్టంట్ గా కడుపునొప్పి నయం చేయడంలో జీలకర్రకు మించింది లేదు. ఆహారం చేరడం కాకపోయినా విరోచనాలు అవుతున్న కడుపు ఉబ్బరంగా ఉన్న జీలకర్ర బాగా పనిచేస్తుంది. అంతే కాదు ఎన్నో రకాల వ్యాధులను నయం చేయగలదు. జీలకర్ర అంతెందుకు మీకు బాగా తలనొప్పిగా ఉందనుకోండి.. కాస్త జీలకర్ర నవల అండి.

Easy Weight Loss With cumin seeds

Easy Weight Loss With cumin seedsదా జీలకర్ర వాటర్ తాగండి చాలా అద్భుతంగా తలనొప్పి తగ్గిపోతుంది. అంతేకాకుండా కిడ్నీలు మూత్రస్థాయిలో రాళ్లను కూడా కరిగిస్తుంది. జీలకర్ర కంటి సమస్యలకు కూడా జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రలో విటమిన్ ఏ క్యాల్షియం ఐరన్ అధికంగా ఉంటాయి. మనకు రోజు అవసరమయ్యే ఫైబర్ లో నాలుగో వంతు ఒక గ్రామం జీలకరలో లభిస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్లు జీలకర్రలో ఉన్నాయి. అయితే ఈ జీలకర్ర కషాయాన్ని మీరు ప్రతి రోజు పరగడుపున మాత్రమే తాగాలి. ఇలా తాగడం వల్ల అధిక బరువు సమస్య గాని పొట్ట చుట్టూ ఉండే కొవ్వుగాని లేదా రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తొందరగా తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే దివ్య ఔషధం జీలకర్ర కషాయాన్ని తాగడానికి ఎలాంటి సందేహం లేదు. జీలకర్రను మీ దయనందన ఆహారంలో తీసుకుంటూ ఉండండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది