Eat Bael Leaves : ఎండాకాలంలో ఉదయాన్నే పరగడుపున ఈ ఒక్క ఆకు తింటే.. శరీరంలో మిరాకిలే..?
ప్రధానాంశాలు:
Eat Bale Leaves : ఎండాకాలంలో ఉదయాన్నే పరగడుపున ఈ ఒక్క ఆకు తింటే.. శరీరంలో మిరాకిలే..?
Eat Bael Leaves: కొన్ని వనమూలికలు మనకు ప్రకృతి నుంచి లభిస్తాయి. ఆయుర్వేద శాస్త్రంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నో మందులు వాడినా తగ్గని వ్యాధులకు ఈ ఆయుర్వేద వనమూలికలు నయం చేయగలవు. మనకు ప్రసాదించిన మూలికలలో ఒక మూలిక మారేడు దళం. వేసవికాలంలో ప్రతిరోజు ఉదయానే ఖాళీ కడుపుతో ఒక మారేడు దళం తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. మారేడు దళం కూడా తింటారా అనే సందేహం మీకు కలగవచ్చు. ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క ఆకులో ఔషధ గుణాలు ఉంటాయి. కానీ వాటి గురించి మనకి తెలియదు. వేసవికాలంలో ఈ మారేడు దళాలను తీసుకుంటే ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం…

Eat Bael Leaves : ఎండాకాలంలో ఉదయాన్నే పరగడుపున ఈ ఒక్క ఆకు తింటే.. శరీరంలో మిరాకిలే..?
మారేడు ఆకులను బిల్వపత్రం అని కూడా అంటారు. ఆ పరమేశ్వరుని అత్యంత ప్రీతికరమైన బిలువ పత్రము.. చెంబునీళ్ళు, ఒక్క మారేడు దళం సమర్పించినా చాలు.. ఆ పరమశివుడు ప్రసన్నమవుతాడని భక్తుల విశ్వాసం. అయితే విలువ దళం కేవలం పూజకు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు… వేసవికాలంలో ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక మారేడు దళం తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని అంటున్నారు. బిల్వదళంలో ఏ పోషకాలు ఉంటాయి, దీని వేసవిలో రోజు ఉదయం తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు నమ్మడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాకులను కషాయం రూపంలో తీసుకున్న కూడా అద్భుత ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. మారేడు ఆకుల్లో కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు విటమిన్ ఏ,సి,బి1,బి6, పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటే ఈ మారేడు ఆకు మనలో యూనిటీని పెంచుతుంది. మారేడు ఆకులను తింటే దగ్గు,జలుబు అంటించిన ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. ఆకుల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. ఏడు ఆకులను తింటే బీపీ తగ్గుతుంది. గుండె సమస్యలు రావు. మారేడు ఆకులను నమలడం వల్ల రక్తంలో చక్కెరసాయలు తగ్గుతాయి. ఆకుల్లో లభించే సమ్మేళనాలు షుగర్ ని అదుపులో చేస్తాయి. ఆకులను నమలడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. టయానికి ట్యాక్సీన్లను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఉదయాన్నే మారేడు ఆకులను నమ్మడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. వాసవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాస పోష సమస్యలు తగ్గుతాయి. ఆస్తమా కంట్రోల్ అవుతుంది. మారేడు ఆకుల్లో ఉండే ఎంజాయ్ సమస్యలను దూరం చేస్తాయి. యాకులను నమ్మడం వల్ల మలబద్ధకం,అజిత్ నుంచి దూరంగా ఉండొచ్చు. మారేడు ఆకులను ఉదయాన్నే తినడం వల్ల శరీరంలో మలినాలన్నీ బయటకు పోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. వాడి డిటాక్స్ అవుతుంది.