Low Blood Pressure : ఎండాకాలంలో లోబీపీ సమస్య రావడానికి కారణం ఇదే… దీని లక్షణాలు ఇవే.. జాగ్రత్త..?
ప్రధానాంశాలు:
Low Blood Pressure : ఎండాకాలంలో లోబీపీ సమస్య రావడానికి కారణం ఇదే... దీని లక్షణాలు ఇవే.. జాగ్రత్త..?
Low Blood Pressure : ఎండాకాలంలో లో బీపీ ఉన్నవారికి ఎండాకాలం చాలా సవాల్ గా ఉంటుంది. ఈ సీజన్లో తక్కువ రక్తపోటు వచ్చే ప్రమాదం పదే పదే పెరుగుతుంది. వాసవిలో రక్త పోటు ఎందుకు తగ్గుతుంది. దీన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం. వేడిశరీరం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితుల్లో, బీపీ గురించి ప్రజలు ఈ విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. వేసవిలో రక్త పోటు ఎందుకు తగ్గుతుంది. దీని నివారించుటకు వైద్యులను సంప్రదించడం అవసరం. చవిలో తక్కువ రక్తపోటు సమస్య పెరుగుతుంది. అడవిలో ఎక్కువ చెమట పట్టడం వల్ల శరీరంలో నీరు, ఖనిజాల లోపం ఏర్పడుతుంది. శరిరంలో నీరు తగ్గితే.. రక్తప్రవాహం కూడా నెమ్మదిస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

Low Blood Pressure : ఎండాకాలంలో లోబీపీ సమస్య రావడానికి కారణం ఇదే… దీని లక్షణాలు ఇవే.. జాగ్రత్త..?
వేడి కారణంగా, వేడి ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరం ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్ల ఎలక్ట్రోలైట్లు, ఉప్పు లోపం ఏర్పడుతుంది. ఈ స్థితిలో రక్తనాళాలు విస్తరిస్తాయి. రక్త పోటు తగ్గిస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్న రోగులు వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో అధిక పని. శారీరక శ్రమ వల్ల శరీరమలసిపోతుంది. అధికార మరియు ఒత్తిడి రక్తపోటు తగ్గడానికి కారణం అవుతుంది.
అధిక వేడి కారణంగా, బలహీనత అలసటలు వస్తాయి. ఇది శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నిరంతరం అలసట వల్ల శరీరావే వాళ్ళు సరిగ్గా పని చేయవు. తక్కువ బిపీ లక్షణాలు పెరుగుతాయి. తల తిరగడం,తలనొప్పి,అలసట, బలహీనత దృష్టి, మసకబారటం, కొన్నిసార్లు మూర్చ పోవడం,వంటి సమస్యలు కూడా వస్తాయి.
లోబీపీ సమస్యలను ఈజీగా తగ్గించవచ్చు. వేసవిలో రోజు 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగడం అవసరం. ఎలక్ట్రోలైట్ లో ఉన్న పానీయాలు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసం లేదా గ్లూకోస్ నీరు త్రాగాలి. పానీయాలు శరీరంలో కోల్పోయిన శక్తిని పునరుద్ధరిస్తాయి. తేలికైన సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. చెమట తగ్గుతుంది. బీపీ రోగులు వేసవిలో ఉప్పు తీసుకోవడం పెంచుకోవచ్చు. తాజా పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అధికఅలసట శారీరక శ్రమను నివారించాలి. సమస్యత్రియే త్రీవ్రరమైనప్పుడు వైద్యం సంప్రదించాలి.