Eye Sight : కంటి చూపు ఎంతలా పెరుగుతుందంటే మీకు జన్మలో కళ్లద్దాలు రావు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eye Sight : కంటి చూపు ఎంతలా పెరుగుతుందంటే మీకు జన్మలో కళ్లద్దాలు రావు…!!

Eye Sight : ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు లాప్టాప్ లు మొబైల్ స్క్రీన్ చూడకుండా రోజు గడవదు. గంటల తరబడి వీటి ముందే గడుపుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు మొబైల్ ఫోన్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మొబైల్ తో పని ఉన్న లేకపోయినా వయసుతోపాటు కంటి చూపు సమస్యలు సర్వసాధారణమైపోయింది. కానీ నేటి రోజుల్లో చూసినట్లయితే చిన్న వయసులోనే మందపాటి కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. దాదాపుగా ఒక బిలియన్ మంది తాత్కాలిక లేదా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 March 2023,3:00 pm

Eye Sight : ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు లాప్టాప్ లు మొబైల్ స్క్రీన్ చూడకుండా రోజు గడవదు. గంటల తరబడి వీటి ముందే గడుపుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు మొబైల్ ఫోన్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మొబైల్ తో పని ఉన్న లేకపోయినా వయసుతోపాటు కంటి చూపు సమస్యలు సర్వసాధారణమైపోయింది. కానీ నేటి రోజుల్లో చూసినట్లయితే చిన్న వయసులోనే మందపాటి కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. దాదాపుగా ఒక బిలియన్ మంది తాత్కాలిక లేదా దీర్ఘకాలిక కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడించారు. డిజిటల్ స్క్రీన్స్ ఎక్కువగా వాడడం కారణంగా బ్లడ్ విజన్ కంటిలో మచ్చలు కంటిలో నీళ్లు కంటినొప్పి కళ్ళు అదరడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి. సరిపడినంత నిద్ర లేకపోవడం థైరాయిడ్, ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఇక మొదలైన కారణాలవల్ల కళ్ళ చుట్టూ వాపు కళ్ళ కింద నల్లటి వలయాలు కళ్ళు

Eyesight increases so much that you don't get glasses at birth

Eyesight increases so much that you don’t get glasses at birth

అలసిపోయినట్టుగా అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. కళ్ళకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఎటువంటి పోషకాలు తీసుకుంటే మన కంటి చూపులు విపరీతంగా పెంచుకుంటూ కళ్లద్దాలను కూడా పక్కన పడేసేటువంటి ఆహారాలు కొన్ని చిట్కాలను చూద్దాం.. కళ్ళకు కూడా కళ్ళకు సంబంధించినటువంటి పోషకాలని మన ఆహారంలో ఉండేలాగా చూసుకుంటే మన కంటి చూపుని బాగా మెరుగుపరుచుకోవచ్చు.. కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ కొన్ని జాగ్రత్తలు కొన్ని రెమెడీస్ పాటిస్తే.. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. కళ్ళను రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు..ఉసిరి: ఉసిరిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఉసిరి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం అవుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రెటీనా కణాలను నిర్వహించడంలో కీలక పాత్రను పోషిస్తాయి.

ఎండు ద్రాక్ష: ఈ ఎండు ద్రాక్షలో న్యూట్రియంట్లు కంటిచూపులు దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తొలగిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతి రోజు తీసుకోవడం మంచిది. తేనె: తేనె కంటికి సంబంధించి ఏ సమస్య ఉన్న కానీ ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తీసుకోవడం మంచిది. మునగాకు: మునగాకు తీసుకున్నట్లయితే సర్వ రోగాలు దూరం చేసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మిరియాలు ఆహారంలో రుచిని మాత్రమే కాదు మిర్యాలలో కంటి సంరక్షణ అనేది సమృద్ధిగా ఉంటుంది. మిరియాలు కూడా విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వంటలలో కాదు కొన్ని రెమెడీస్ లో కూడా వాడుకోవచ్చు. అధిక వేడితో బాధపడే వాళ్ళు ఈ పట్టిక బెల్లం నీళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ల బాడీకి చలవ చేస్తుంది. పటిక బెల్లాన్ని పొడిగా చేసుకుని ఆ పొడిని నీళ్లలో కలుపుకొని గనుక రెగ్యులర్ గా ఒక గ్లాస్ తీసుకుంటే కంటికి చలవచేసి కళ్ళల్లో మంచి శక్తి వస్తుంది.

Eyesight increases so much that you don't get glasses at birth

Eyesight increases so much that you don’t get glasses at birth

అయితే ఈ మిరియాలు పటిక బెల్లం ఆవు లేదా చేసుకొని ఒక మూడు నెలల పాటు గనుక వాడినట్లయితే కంటికి మంచి వ్యాయామంగా మంచి పోషకాలు ఇచ్చి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. మిరియాలు ఒక ఐదు లేదా 6 తీసుకొని మెత్తని పొడిగా తీసుకొని ఒక బౌల్ లో వేసుకోండి. ఆ మిర్యాల పొడిలో కలిపి వేయండి. ఇక మూడవది 1 tsp ఆవు నెయ్యి లేదా తీసుకొని అందులో కలిపేసుకోండి. పెట్టుకున్నటువంటి మిరియాల పటిక బెల్లం పొడిలో కలిపేసుకోండి. దీన్ని ఒక చూర్ణం లాగా చేసుకొని ప్రతిరోజు ఉదయం లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపున గనక దీన్ని తీసుకున్నట్లయితే మన కంటికి ఏ విధమైనటువంటి సమస్య వేధిస్తున్న మన కంటికి ఏ సమస్య అయినా వేధిస్తున్న వెంటనే పారిపోతుంది. కంటి సమస్యతో బాధపడుతున్న బాధపడని వాలైనా పరగడుపున గనక ఈ రెమెడీని గనక పాటిస్తే ఖచ్చితంగా కంటికి సంబంధించినటువంటి ఏ సమస్య మీ దరిదాపుల్లో కూడా రాదు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది