Long Hair : పొడవైన జుట్టు కోసం ఇంట్లోనే ఈజీగా…. ఈ టిప్స్ ని పాటించండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Long Hair : పొడవైన జుట్టు కోసం ఇంట్లోనే ఈజీగా…. ఈ టిప్స్ ని పాటించండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 December 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Long Hair : పొడవైన జుట్టు కోసం ఇంట్లోనే ఈజీగా.... ఈ టిప్స్ ని పాటించండి...?

Long Hair : మహిళలు పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మందంగా,దృఢంగా, నల్లగా జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ రోజుల్లో జుట్టు ఊడిపోయే సమస్య చాలా ఎక్కువగానే ఉంది. దీనికి గల కారణం మనం తినే రోజువారి ఆహారపు అలవాటులు మరియు రోజువారి దిన చర్యలు కారణం కావచ్చు. అయితే ఈ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకొనుటకు ఎటువంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా వంటింట్లో దొరికే వాటితోటే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ హెయిర్ గ్రోత్ చిట్కా ని ఎలా అనుసరించాలో తెలుసుకుందాం…

Long Hair పొడవైన జుట్టు కోసం ఇంట్లోనే ఈజీగా ఈ టిప్స్ ని పాటించండి

Long Hair : పొడవైన జుట్టు కోసం ఇంట్లోనే ఈజీగా…. ఈ టిప్స్ ని పాటించండి…?

Long Hair హెయిర్ గ్రోత్ కి చిట్కా

స్టవ్ పైన ఒక బౌల్ ని పెట్టి. అందులో ఒక టీ స్పూన్ల టీ ‘పొడి. అలాగే ఒక టీ స్పూన్ మెంతులు వేసి. ఒక గ్లాస్ వాటర్ ని పోయాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి వీటిని బాగా మరిగించాలి.
మరిగించిన ఈ వాటర్ ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోనికి వడకట్టుకోవాలి.

తరువాత ఈ మిశ్రమంలోకి మీరు ఏ షాంపూ అయితే వాడుతారో ఆ షాంపు ని ఇందులో వేసి బాగా కలపాలి. తరువాత జుట్టుకి ఈ మిశ్రమాన్ని మొత్తం అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత షాంపూ తోటి తలస్నానం చేయాలి.ఇలా ప్రతిరోజు చేస్తే మీ జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఇలాంటి ఏజీ టిప్స్ ఇంట్లోనే తేలికగా చేసుకోవచ్చు. పొడవుగా, నల్లగా, దృఢంగామారుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది