
Foods : మీరు అందంగా కనిపించాలి అనుకుంటున్నారా... అయితే ఈ కూరగాయలను తింటే చాలు... మెరిసే చర్మం మీ సొంతం...??
Foods : ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించాలి అని ఖచ్చితంగా కోరుకుంటుంది. అయితే దానికి మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా చాలా అవసరం. అయితే కేవలం క్రీమ్స్ మరియు పౌడర్ వేసుకుంటే అందంగా కనిపించరు. మన చర్మ ఆరోగ్యం అనేది లోపల నుండి ఉండాలి. మీరు తీసుకుంటున్న ఆహారం సరైనది అయితే మీరు ఎప్పుడు కూడా అందమైన చర్మాన్ని పొందుతారు. అలాగే మనల్ని అందంగా కనిపించేలా చేసేవి మన చుట్టూ చాలా ఉన్నాయి. అలాగే కొన్ని కూరగాయలను తీసుకోవడం వలన మన చర్మం అనేది ఎంతో అందంగా మారుతుంది. అలాగే మన చర్మానికి ఎంతో పోషణ కూడా లభిస్తుంది.
Foods : మీరు అందంగా కనిపించాలి అనుకుంటున్నారా… అయితే ఈ కూరగాయలను తింటే చాలు… మెరిసే చర్మం మీ సొంతం…??
మనకు కూరగాయలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మంచి పోషకాలు దొరుకుతాయి. అలాగే మనకు దొరికే కూరగాయలు అన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా మన చర్మాన్ని కూడా అందంగా మారుస్తుంది. అంతేకాక ఆకుకూరలు కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా పోషకాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి…
అయితే ఈ కూరగాయలలో కాలే మరియు బచ్చలి కూర, క్యాబేజీ లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే చర్మాని ఎంతో అందంగా మారుస్తాయి. అలాగే టమాటా మరియు క్యారెట్ లాంటి వాటిని కూడా ప్రతిరోజు తీసుకుంటే మన చర్మానికి రక్షణగా నిలుస్తాయి. వీటిలో విటమిన్ సి కె మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన చర్మంపై గీతలు మరియు ముడతలు రాకుండా స్కిన్ ను సాఫ్ట్ గా మరియు మెత్తగా మారుస్తాయి
Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…
Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…
Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…
World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…
Redmi K100 Review : సాధారణంగా రెడ్‌మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని…
Rythu Bharosa : తెలంగాణ Telangana Farmars రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు…
Gold, Silver Rate Today, 12 February 2026 : హైదరాబాద్ పసిడి మార్కెట్‌లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు…
Brahmamudi February 12th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'బ్రహ్మముడి' రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠగా…
This website uses cookies.