Garlic Peel : వెల్లుల్లి తొక్కే కదా అని చీప్ గా తీసేస్తున్నారా..? వాటితో ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Garlic Peel : వెల్లుల్లి తొక్కే కదా అని చీప్ గా తీసేస్తున్నారా..? వాటితో ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

Garlic Peel  : భారత దేశ వంటకాలు విరివిగా వాడే దినుసులలో వెల్లుల్లి ఒకటి.. ఏ వంటకైనా వెల్లుల్లి లేకుండా రుచి వాసన అనేది ఉండదు.. వెల్లుల్లి వంటకి ఎంతో గొప్ప రుచిని కలిగిస్తుంది. వెల్లుల్లి ఔషధాల గని. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి.. ప్రోటీన్లు, ఖనిజాలు, ఐరన్, కొవ్వుతో కూడిన ఈ మసాలాను తినడం వలన మనకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.. అలాగే విటమిన్ ఏ, విటమిన్ బి మరియు విటమిన్ సి వెల్లుల్లి అధికంగా ఉంటాయి. వెల్లుల్లి ఆరోగ్యంతో పాటు చర్మానాకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది..

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున కొలెస్ట్రాల్ ఉన్నవారు దీన్ని తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా ఇది గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.. అయితే సహజంగా అందరూ వెల్లుల్లి వాడుకొని వెల్లుల్లి తొక్కని పడేస్తూ ఉంటారు. ఈ ఎల్లుల్లి తొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. క్లినికల్ డైటీషియన్ గరిమ గోయల్ వెల్లుల్లి తొక్క యొక్క ఉపయోగాలు మరియు ప్రయోజనాల గురించి ఆమె తెలిపారు.. వెల్లుల్లి తొక్కలు వృధా కాకుండా చూసుకోవాలి. ఈ తొక్కలని తీసేసి ఆరబెట్టాలి. ఈ పొడిని వంటల్లో కలుపుకుంటే ఆహారం రుచిగా ఉంటుంది. మీరు కూడా తొక్కలని తీసి ఎండ పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు దీన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు..

Garlic Peel : వెల్లుల్లి తొక్కే కదా అని చీప్ గా తీసేస్తున్నారా..? వాటితో ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

Garlic Peel : వెల్లుల్లి తొక్కే కదా అని చీప్ గా తీసేస్తున్నారా..? వాటితో ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

అలాగే ఆహారం వృధా చేయడం కూడా తగ్గిపోతుంది. ఇది మొక్కలు ఎరువుగా ఉపయోగించవచ్చు. కాళ్ల వాపుతో బాధపడుతుంటే ఈ పొడి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లి తొక్కను నీటిలో వేసి మరిగించి దాంతో మీ పాదాలను కడుక్కోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ తొక్క ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెల్లుల్లి తొక్కలో యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.. కాబట్టి దీనిని పొడిగా చేసుకుని ప్రతికూరల్లో వాడుకోవచ్చు.. కారంపొడిలో కూడా కలుపుకొని ప్రతిరోజు వినియోగించుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు..

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి