
Green Leafs Vegetables : ఈ ఆకులు చూడడానికి చిన్నగా ఉన్నా... దీని మేలు ఎంతో పెద్దది... ఒక్కసారి తిన్నారంటే షాకే..?
Green Leafs Vegetables : ప్రతిరోజు మీరు తినే ఆహారాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారంటే,మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాంటి ఆకుకూరల్లో మెంతి ఆకులు ఒకటి.ఇవి సహజంగానే లభిస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలు అన్నిటినీ సమృద్ధిగా అందిస్తాయి. మెంతి ఆకులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో, పరిశోధనలో నిపుణులు ఏం తెలియజేస్తున్నారో తెలుసుకుందాం…
Green Leafs Vegetables : ఈ ఆకులు చూడడానికి చిన్నగా ఉన్నా… దీని మేలు ఎంతో పెద్దది… ఒక్కసారి తిన్నారంటే షాకే..?
మన పూర్వీకులు ముఖ్యంగా పల్లెల్లో ఉండే వారికి మెంతి ఆకుల గొప్పతనం ముందుగానే తెలుసు. అయితే పట్నాలలో ఇప్పుడు చాలామందికి ఈ మెంతి ఆకుల ప్రయోజనాలు తెలియడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం కావాలని అనుకుంటున్నా,ఈ చిన్న ఆకులో ఉన్న ఆరోగ్య రహస్యాలని గుర్తించలేకపోతున్నారు. మెంతి ఆకులలో పరోటాలు, కూరలు,పచ్చడి లాంటి వాటిలో వాడడం ద్వారా, మనం వాటిని సులభంగా మన ఆహారంలో చేసుకోవచ్చు. ఈ ఆకుల్లో జీర్ణక్రియకు సహాయపడే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శరీరంలో కొవ్వు పేరుకోకుండా జీర్ణ క్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి. షుగర్ ఉన్నవారికి మెట్టి ఆకులు చాలా ప్రయోజనకరం. ఈ మెంతి ఆకులతో కూర వండుకొని తింటే, రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రించబడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే షుగర్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి.
శరీరంలోని అనవసరపు కొవ్వు ను తగ్గించటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి.చెడు కొలెస్ట్రాల స్థాయిలను తగ్గించే కొలెస్ట్రాలను పెంచకుండా తోడ్పడుతుంది. గుండె సమస్యల నుంచి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. మెంతులు ఆడవాళ్లకు ఎంతో మేలు చేస్తాయి బిడ్డ పుట్టాక తల్లిపాలు ఎక్కువ రావాలంటే మెంతుల్లో సహాయపడతాయి. ఇంకా, మెంతు ఆకులతో పాలు పెరుగుతాయి. అరుగుదలకు, మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మగవారికి మెంతులు, శరీరక శక్తిని పెంచడంతోపాటు సహజ హార్మోన్ల సమతుల్యను మెరుగుపరచడంలో కూడా దోహదపడుతుంది. మనసు ఉల్లాసంగా ఉండటమే కాదు,శరీరం దృఢంగా మారటానికి కూడా సహకరిస్తుంది.మెంతులు రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. సరైన మోతాదులో రోజు మెంతుల్ని తీసుకుంటే శరీరం ఆరోగ్యాన్ని పూర్తిగా బాగు చేస్తుంది. మెంతి ఆకులను మన ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి అని నిపుణులు పేర్కొంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.