Guava Leaves : జామ ఆకులను పేస్ పై ఇలా అప్లై చేస్తే చాలు...ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే...!
Guava Leaves : మనం ప్రతిరోజు ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్ల లలో ఒకటి జామపండు. ఈ జామ పండును తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరగటంతో పాటుగా క్యాన్సర్ కు సంబంధించిన కణాలను కూడా నియంత్రిస్తుంది. జామ లో ఉన్న విటమిన్లు మరియు పోషకాలతో శరీరాన్ని మరింతగా ఉత్తేజ పరుస్తుంది. కేవలం జామ పండు మాత్రమే కాక జామ ఆకులలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. జామ ఆకుల వలన అమ్మాయిలకు ఎంతో ఉపయోగం ఉంది అని సూచిస్తున్నారు. పర్యావరణ కాలుష్య పరంగా ముఖంపై వచ్చేటటువంటి మొటిమలు మరియు మచ్చలు తగ్గుతాయి అని అంటున్నారు…
పర్యావరణ కాలుష్యం మరియు మారుతున్నటువంటి జీవనశైలి ఆహారపు అలవాట్ల వలన కూడా ముఖంపై గీతాలు మరియు నల్లని మచ్చలు అనేవి ఏర్పడతాయి. వీటిని తొలగించడంలో జామ ఆకులు ఎంతో మేలు చేస్తాయి అని అంటున్నారు. జామ ఆకుల్లో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను నియంత్రించడంలో ఎంతో బాగా పని చేస్తుంది. దీనికోసం కొన్ని జామ ఆకులను తీసుకొని వాటిని శుభ్రపరిచి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాని నుండి రసాన్ని తీయాలి. దానికి రెండు చెంచాల ఆవు పాలను కలపాలి. తర్వాత దానిని ముఖనికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వలన సెబం ఉత్పత్తినే కాక మొటిమలను వాటి నుండి వచ్చే వాపులను కూడా నియంత్రిస్తుంది.
Guava Leaves : జామ ఆకులను పేస్ పై ఇలా అప్లై చేస్తే చాలు…ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే…!
అలాగే గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చోని పనిచేసే వారిలో కూడా రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ వలన ముఖం పై ప్రీగ్నెంటేషన్ అనేది వస్తుంది. దీంతో ముఖం అనేది నల్లగా మారుతుంది. ఆ నలుపు తగ్గాలి అనుకున్నట్లయితే కొన్ని జామ ఆకులను తీసుకొని నీటిలో మరిగించి ఆ నీటితో ముఖాన్ని కడుక్కుంటే చాలు. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు కనుక చేసినట్లయితే మీ చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది..
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.