Hair Tips : మీ జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ సిరప్ రాసి చూడండి.. ఓడిన ప్రతి వెంట్రుక తిరిగి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : మీ జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ సిరప్ రాసి చూడండి.. ఓడిన ప్రతి వెంట్రుక తిరిగి…

Hair Tips : ప్రస్తుతం అందరిలోను జుట్టు రాలే సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ సమస్యతో ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. ఈ సమస్య ఏమి వాడినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. ఎంతో ఒత్తుగా, పొడుగ్గా ఉన్న జుట్టు రాలిపోతుంటే.. చాలా బాధపడుతూ ఉంటారు.. దీనికి కొన్ని రకాల మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు. కానీ వాటి వలన ఎటువంటి యూజ్ ఉండదు. ఎలాంటి సమస్య తగ్గించుకోవడం కోసం, ఇప్పుడు తాజాగా న్యాచురల్ గా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :28 July 2022,3:00 pm

Hair Tips : ప్రస్తుతం అందరిలోను జుట్టు రాలే సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ సమస్యతో ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. ఈ సమస్య ఏమి వాడినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. ఎంతో ఒత్తుగా, పొడుగ్గా ఉన్న జుట్టు రాలిపోతుంటే.. చాలా బాధపడుతూ ఉంటారు.. దీనికి కొన్ని రకాల మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు. కానీ వాటి వలన ఎటువంటి యూజ్ ఉండదు. ఎలాంటి సమస్య తగ్గించుకోవడం కోసం, ఇప్పుడు తాజాగా న్యాచురల్ గా ఒక సిరప్ తయారు చేసుకోవచ్చు. ఈ సిరప్ తో మంచి రిజల్ట్ ఉంటుంది. దీని తయారీ విధానం చూద్దాం… ఒక చిన్న అల్లం ముక్కను తురుముకొని దాని నుండి రసం తీసుకోవాలి.

అలాగే కలమందను తీసుకొని దానిలో గుజ్జును, అల్లం రసంతో సమానంగా తీసుకోవాలి. తర్వాత కాపీ పొడి ఒక స్పూన్ దీనిలో కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి నూనె నాలుగు స్పూన్లు వేసి, ఇవి అన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అయితే దీనిలో వాడిన కలమందలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి, జుట్టు సిల్కీ గా తయారవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అల్లం లో దీనిలో యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం, మోగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. దీనివలన జుట్టు ఊడిపోవడం, చుండ్రు లాంటి సమస్యలను తగ్గించే గుణాలుంటాయి.

Hair Tips in fast hair growth 7days challenge

Hair Tips in fast hair growth 7days challenge

అలాగే కాపీ పొడిలోని కెపిన్ అనే పదార్థం ఉంటుంది. దీని వలన జుట్టు బలంగా స్మూత్ గా ఉంటుంది. ఇలా రకరకాలుగా ఔషధ గుణాలు ఉన్న… ఈ మిశ్రమాన్ని జుట్టుకు కుదుల నుండి, చివరి భాగాల వరకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఉండాలి. తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఎలా వారంలో మూడు సార్లు దీనిని రాసుకుంటే, ఉడిన మీ జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా, స్మూత్ గా, పొడవుగా పెరుగుతుంది. ఇలా నేచురల్ గా ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకుంటే మీ జుట్టు ఎప్పటికీ ఊడదు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది