Categories: HealthNews

Hair Tips : ఎన్ని ట్రై చేసిన పెరగని జుట్టు.. ఇది ట్రై చేసి చూడండి ఇక మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది…

Advertisement
Advertisement

Hair Tips : ప్రస్తుతం అందరిలోనూ జుట్టు రాలే సమస్య రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఈ సమస్య వయసు తరహా లేకుండా అందరికీ చుట్టుముట్టుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ట్రై చేసి అలసిపోయి ఉంటారు. అయితే ఇప్పుడు ఈ చిట్కాని ట్రై చేసి చూడండి.. ఇక మీ జుట్టు రాలే సమస్య ఆగి ఇక పెరుగుతూనే ఉంటుంది. జుట్టుకు అందాల్సిన మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ సరియైన క్రమంలో అందకపోవడం వలన ఇలా జుట్టు రాలుతూ ఉంటుంది. చాలామందిలో మానసిక ఆందోళన ఒత్తిడి, వలన కూడా ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇలా ఎన్నో రకాల సమస్యలతో జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ చిట్కా అని ట్రై చేసి మీ జుట్టు రాలే సమస్య అలాగే దురద, చుండ్రు లాంటి ఇబ్బందులు అన్నీ కూడా తగ్గి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది.

Advertisement

దానికోసం పెసలు తీసుకొని వాటిని నైట్ అంతా నానబెట్టుకుని తర్వాత ఆ నీటిని వంపేసి ఒక గుడ్డలో వాటిని కట్టి గాలిచూరకుండా చూసుకోవాలి. మరుసటి రోజు అవి మొలకలుగా మారుతాయి. ఆ మొలకలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మొలకలలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ అధికంగా కలిగి ఉంటాయి. వీటి వలన జుట్టు రాలే సమస్య తగ్గి పొడవుగా, ఒత్తుగా పెరుగు పెరగడం మే కాకుండా దురద, ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ మొలకలలో, గుప్పెడు మందరాకులను కూడా వేసుకోవాలి. ఈ ఆకులలో బేటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీని వలన జుట్టు రాలే సమస్య తగ్గిపోయి జుట్టు చివర్లు చిట్ల కుండ కూడా తగ్గిస్తుంది.

Advertisement

Hair Tips Tires Of Hair Fall?? Use This Tip To Always Grow Your Hair

అలాగే కుదుర్లు బలంగా తయారు చేస్తుంది. తర్వాత దీంట్లో నాలుగు మందార పువ్వులను కూడా వేసుకోవాలి. దీనిని మెత్తని పేస్టులా చేసుకుని దీనిలో ఆముదం కూడా వేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 45 నిమిషాల పాటు ఉంచిన తర్వాత. ఏదైనా గాఢత తక్కువ ఉన్న షాంపూను తీసుకొని తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేసినట్లయితే ఈ సమస్య తగ్గి జుట్టు సిల్కీగా, ఒత్తుగా, పొడుగా పెరుగుతుంది. అదేవిధంగా తలలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న కానీ వాటిని కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా రెండు వారాల వరకు చేసినట్లయితే మంచి ఫలితం మీరు చూస్తారు. ఇక మీ జుట్టు రాలడం ఆగి పెరుగుతూనే ఉంటుంది.

Advertisement

Recent Posts

Laxmi Narayana Yogam : లక్ష్మినారాయణ యోగం కారణంగా ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

Laxmi Narayana Yogam : గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయి. అయితే ఇలా సంచారం చేసే…

4 hours ago

Credit Card : దుకాణాల్లో క్రెడిట్ కార్డ్‌పై 2 శాతం ఎక్కువ క‌టింగ్ చేస్తున్నారా.. అది ఎందుకు అంటే..!

Credit Card : ఇటీవ‌లి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువ‌గా పెరుగుతూ పోతుంది. చిన్న ఎంప్లాయిస్ నుండి పెద్ద…

5 hours ago

Ktr : బీజేపీతో రేవంత్ దోస్తానం.. కేటీఆర్ పంచ్‌లు

Ktr : ఇటీవ‌ల ఏపీ, తెలంగాణ‌లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఎక్క‌డ చూసిన మ‌ధ్య‌లోకి బీజేపీని లాగుతుండ‌డం హాట్ టాపిక్…

6 hours ago

Tirupati Laddu : ల‌డ్డూ ఇష్యూలో జ‌గ‌న్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న ప‌వ‌న్, చంద్ర‌బాబు..!

Tirupati Laddu : తిరుమల శ్రీవారి లడ్డూల్లో జంతుకొవ్వు, చేపనూనె వాడకం జరిగిందనే వివాదం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. జగన్…

7 hours ago

Janasena : వారంద‌రికి జ‌న‌సేన‌నే బెస్ట్ ఆప్ష‌న్… అందుకు కార‌ణం ఏంటంటే..!

Janasena  : సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీకి కొత్త జోష్‌ వస్తోంది.…

8 hours ago

Devara Trailer Review : దేవర ట్రైలర్ రివ్యూ

Devara Trailer Review : ఎన్ టీ ఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మరో ఐదు రోజుల్లో…

9 hours ago

Nagarjuna : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్.. నాగార్జున నోట దారుణ‌మైన మాట‌లు..!

Nagarjuna  : బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజురోజుకి ర‌స‌వ‌త్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ వ‌యోలెంట్‌గా మారుతుండ‌డంతో షో మంచి మజా…

11 hours ago

Brinjal : ఈ ఐదు రకాల సమస్యలు ఉన్నవారు… వంకాయ అస్సలు తినకూడదు… ఎందుకంటే…??

Brinjal : మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తింటూ ఉంటాం. వీటిల్లో ఒకటి వంకాయ. అయితే వంకాయ అంటే చాలామందికి…

12 hours ago

This website uses cookies.