
Health Benefits in Check for excess weight with cumin lemon juice
Health Benefits : అధిక బరువు ఇది ఈ రోజుల్లో చాలామందికి ఉన్నసర్వ సాధారణ సమస్య. ఆ సమస్య నుండి బయట పడేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తారు. అవేంటో ఇప్పుడు తెలసుకుందాం. సాధారణంగా జిలకర్ర ప్రతి వంటకానికి పోపుతోపాటు వాడతారు. అలాగే.. ఘుమఘుమల సువాసన కోసం వాడతారు. అయితే అద్భుమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జీరాలో వెయిట్ లాస్ తగ్గించే పవర్ దాగి ఉంది. బెల్లీ ఫ్యాట్ ని 20 రోజులలోపే తగ్గించుకోవడానికి జీరా చక్కటి పరిష్కారం. బెల్లీ ఫ్యాట్ మాత్రమే కాదు.. శరీర బరువు మొత్తం ఈజీగా తగ్గిపోతుంది. ఈజీగా క్యాలరీలు కరిగించడానికి, మెటబాలిజం పెంచడానికి, జీర్ణక్రియ రేట్ సజావుగా ఉండటానికి జీరా సహాయపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్ ని అరికడుతుంది. మెమరీ పవర్ ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అనీమియాతో పోరాడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టే సత్తా కూడా జీరాలో ఉంది.శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఔషధ గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. దీంతో అధిక బరువు ఉన్నవారు నిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఇలా తాగడం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. కేవలం బరువు తగ్గడమే కాదు.. గుండె సంబంధ సమస్యలను కూడా దూరం చేస్తుంది.
Health Benefits in Check for excess weight with cumin lemon juice
డయాబెటిస్ ఉన్నవాళ్లు నిమ్మరసం తాగితే, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.అయితే ఒక గ్లాసున్నర నీళ్లు తీసుకుని మరిగించాలి. ఇందులో లెమన్ తీసిన నిమ్మ తొక్కలు ముక్కలుగా కోసి వేయాలి. ఇలా బాగా మరిగించి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి స్పూన్ తేని వేసి కలుపుకుని ఉదయాన్నే పరిగడుపున తాగాలి. లేదా సాయంత్ర తినేకంటే అరగంట ముందుగాని లేదా తిన్నఅరగంట తర్వాత తాగాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి బాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. అలాగే జీరా, నిమ్మరసం కలుపుకొని తాగినా అధిక బరువును నియంత్రించవచ్చు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.