bitter gourd tea : కాకర కాయలతో తయారు చేసిన టీ తాగితే ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో మీకు తెలుసా…?

bitter gourd tea : బెల్లం టీ.. అల్లం టీ.. పంచదార టీ.. ఇదే కోవలో ఇప్పుడు కాకర కాయల టీ. కాకర కాయల కూర తినలేనివారికి ఇదొక ఆల్టర్నేటివ్. కటిక చేదు వల్ల కాకర కాయల కూర జోలికే వెళ్లలేకపోతున్నామంటే ఇంత కష్టపడి ఇప్పుడు కాకర కాయల టీని ఎందుకు తయారుచేసుకొని తాగాలి అనే కదా మీ డైటు?. అక్కడికే వస్తున్నా. కాకర  కాయలను నూనెలో నిదానంగా ఎక్కువ సేపు ఫ్రై చేస్తే చేదు పోతుంది. అప్పుడు కూర తినటానికి కమ్మగా ఉంటుంది. కాకర కాయల టీని కూడా అలాగే ఓపిగ్గా తయారుచేసి తాగితే హెల్త్ పరంగా ఎన్నో లాభాలున్నాయి. క్యాన్సర్ ని సైతం క్యాన్సిల్ కొట్టే కెపాసిటీ కాకర కాయల టీకి ఉండటం విశేషం.

health benefits of bitter gourd tea

టీ ఎట్ల పెట్టాలంటే.. bitter gourd tea

కాకర కాయలను ముక్కలు ముక్కలుగా కోసి ఆ ముక్కలను ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ముక్కలను ఒక గిన్నెలోని నీళ్లలో వేసి వేడిచేయాలి. పావు గంటసేపు మరిగించాలి. తర్వాత ఆ కాకర కాయల రసాన్ని వేరు చేసి దానికి తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని నిత్యం తాగితే బీపీ సమస్య ఈజీగా నయమవుతుంది. షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది. చెడు కొవ్వు కరిగిపోతుంది. స్థూల కాయులు సన్న బడతారు. బాడీలోని వ్యర్థ పదార్థాలన్నీ తొలిగిపోతాయి.

health benefits of bitter gourd tea

నిరోధక శక్తి.. : bitter gourd tea

కాకర కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇతరత్రా అనారోగ్యాలు మన దరి చేరవు. కాకర కాయల టీ ప్రాణాంతక క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల రోజూ ఈ తేనీరు తాగితే క్యాన్సర్ జబ్బును ముందే అరికట్టవచ్చు. కాకర కాయల తీగలను పెరట్లో పెంచుకోవచ్చు. ఆ తీగలకు కాసే కాయలతో కూర వండుకోవచ్చు. లేదా టీ పెట్టుకొని తాగొచ్చు. తద్వారా వేల, లక్షల రూపాయల ఖర్చయ్యే వ్యాధులను ఉచితంగా నయం చేసుకోవచ్చు.

health benefits of bitter gourd tea

ఇది కూడా చ‌ద‌వండి ==>  పొద్దు తిరుగుడు గింజల వల్ల ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలా.. ఈ విష‌యం తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మేడి పండు + మర్రి పండు = అత్తి పండు.. పోషకాలు నిండు.. ఆరోగ్యం మెండు..

ఇది కూడా చ‌ద‌వండి ==> అలోవేరాలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..? ఎక్కడ కనిపించినా ముందు ఇంటికి తెచ్చుకోండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆల్ బుఖారా పండ్లను ఎప్పుడైనా తిన్నారా? వర్షాకాలంలోనే దొరికే ఈ పండ్ల ప్రత్యేకత ఏంటో తెలుసా?

Recent Posts

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

21 minutes ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

1 hour ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

2 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

3 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

4 hours ago

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

13 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

14 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

15 hours ago