Sun Flower Seeds : పొద్దు తిరుగుడు గింజల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఈ విషయం తెలిస్తే మీరు అస్సలు వదలరు..!
Sun Flower Seeds : సన్ ఫ్లవర్ సీడ్స్ తెలుసు కదా.. వీటినే మనం పొద్దు తిరుగుడు పువ్వు అంటాం. ఆ పువ్వులోని గింజల నుంచే సన్ ఫ్లవర్ ఆయిల్ ను తీస్తారు. మనం వంట నూనె కోసం ఎక్కువగా సన్ ఫ్లవర్ నూనెనే వాడుతుంటాం. అది టేస్ట్ బాగుంటుంది అని అందరం కూరల్లో ఆ నూనెనే వాడుతాం. అయితే.. సన్ ఫ్లవర్ గింజల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. నిజానికి సన్ ఫ్లవర్ ఆయిల్ గుండెకు మంచిదంటారు అందుకే చాలామంది ఆ ఆయిల్ నే వాడుతుంటారు. కానీ.. మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. సన్ ఫ్లవర్ గింజల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.
సన్ ఫ్లవర్ ఆయిల్ తింటే గుండెకు రక్షణ. అదే సన్ ఫ్లవర్ గింజలకు తింటే చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కానీ.. ఈ విషయం చాలామందికి తెలియక.. అసలు సన్ ఫ్లవర్ గింజలనే పట్టించుకోరు. కేవలం నూనె కోసం మాత్రమే సన్ ఫ్లవర్ మొక్కలను పెంచుతుంటారు. కానీ.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు సన్ ఫ్లవర్ సీడ్స్ ను తింటే ఏం జరుగుతుందో తెలిస్తే వెంటనే షుగర్ ఉన్నవాళ్లు ఆ గింజలను తెచ్చుకొని తినేస్తారు.
Sun Flower Seeds : పొద్దు తిరుగుడు గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
పొద్దు తిరుగుడు గింజల్లో మధుమేహాన్ని కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. అందుకే.. ఆరోగ్య నిపుణులు.. షుగర్ పేషెంట్లకు పొద్దు తిరుగుడు గింజలను రెఫర్ చేస్తారు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. అలాగే శరీరంలోని చెడు కొవ్వును ఇది కరిగిస్తుంది. పొద్దు తిరుగుడు పువ్వులు.. కీళ్ల నొప్పులు, అస్తమా లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెడతాయి. వీటిలో ఉండే విటమిన్ ఈ.. చాలా సమస్యలను నయం చేస్తుంది. హైబీపీని తగ్గించాలన్నా… రక్త సరఫరా మెరుగు పడాలన్నా.. పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలను తినాల్సిందే. దీంట్లో ఉండే మినరల్స్.. ఎముకలను ధృడంగా మార్చుతాయి. అలాగే.. చర్మం కూడా నిగనిగలాడుతుంది. అందుకే.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు అయినా.. లేని వాళ్లు అయినా.. ఎవరైనా సరే.. ఆరోగ్యంగా ఉండాలంటే.. పొద్దు తిరుగుడు గింజలను ఇప్పటి నుంచి అయినా తినండి. ఆరోగ్యంగా ఉండండి.
ఇది కూడా చదవండి ==> Sugar Vs Honey : పంచదార కన్నా తేనె మంచిది… ఎందుకో మీకు తెలుసా?..
ఇది కూడా చదవండి ==> ఈ సీజన్ లోనే దొరికే ఈ పండు కనిపిస్తే అస్సలు వదలకండి.. దీని రహస్యం తెలిస్తే షాక్ అవుతారు?
ఇది కూడా చదవండి ==> సీతాఫలం పండు మాత్రమే కాదు.. దాని ఆకుల వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> డ్రాగన్ ఫ్రూట్ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మందుల అవసరమే లేదు..