Cucumber : ఈ కాయే కథ అని తేలిగ్గా.. వర్జినల్ దివ్య ఔషధం.. ఆ సమస్యలకు చెక్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cucumber : ఈ కాయే కథ అని తేలిగ్గా.. వర్జినల్ దివ్య ఔషధం.. ఆ సమస్యలకు చెక్..?

 Authored By ramu | The Telugu News | Updated on :16 January 2025,10:20 am

ప్రధానాంశాలు:

  •  Cucumber : ఈ కాయే కథ అని తేలిగ్గా.. వర్జినల్ దివ్య ఔషధం.. ఆ సమస్యలకు చెక్..?

Cucumber : కీర దోసకాయ  Cucumber  తింటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. వేడి శరీరం ఉన్న వారు ఈ కీరదోసన్ను తింటే శరీరంలో ని లాగేస్తుంది. కీరదోసలు ఎండాకాలంలో తింటే ఇంకా మంచిది. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చీర దోసలను తింటారు. ఈ చీర దోసలు తో బ్యూటీ టిప్స్ కూడా వినియోగిస్తారు. ఈ చీర దోశలు ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. అలాగే వీటిని తినడం వలన జలుబు, సులభంగా నయమవుతుంది. అందుకే వీటిని సలాడ్స్ లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా కీర దోసకాయ స్నాక్స్ లాగా కూడా తింటారు. నీ కీరదోసలు నీరు ఎక్కువగా ఉంటుంది. బరువు కూడా తగ్గించుకోవచ్చు… గుండె జబ్బుల సమస్యలు కూడా దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Cucumber ఈ కాయే కథ అని తేలిగ్గా వర్జినల్ దివ్య ఔషధం ఆ సమస్యలకు చెక్

Cucumber : ఈ కాయే కథ అని తేలిగ్గా.. వర్జినల్ దివ్య ఔషధం.. ఆ సమస్యలకు చెక్..?

కీర దోసకాయలు Cucumber ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. వ్యాధులు దూరం అవుతాయి. ఈ కీర దోసకాయలో విటమిన్ ఏ విటమిన్ బి,విటమిన్ సి, విటమిన్ కె మరియు పొటాషియం, మెగ్నీషియం, కాపర్సమృద్ధిగా ఉంటాయి. ఇటువంటి పోషకాలను కలిగి ఉండడం వల్ల అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి. చీరలోని పోషకాల కణజాలాలను బలోపేతం చేసేందుకు దోహదపడతాయి. కీర దోసకాయలు ఎక్కువగా సలాడ్ రూపంలో తింటుంటారు. కీరదోసకాయలను సమ్మర్ లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. సమ్మర్ లో ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ గురవుతుంది,కాబట్టి ఈ కీర దోసకాయ తింటే ఎండ నుండి రక్షిస్తుంది. అయితే కొంతమంది చలికాలంలో కీరదోస కాయలను తింటే జలుబు చేస్తుంది అని అనుకుంటారు. కానీ అలా కాదు, చల్లని వాతావరణంలో కీర దోసకాయ తింటే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. తక్కువగా ఉన్నప్పుడు కీర దోసకాయ ఎందుకు ఎక్కువగా తింటారు అనే విషయంపై తెలుసుకుoదం.

Cucumber చలికాలంలో దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

1) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : మన కడుపులోని వేడిని తగ్గిస్తుంది. అలాగే కడుపును చల్లగా ఉంచుతుంది. కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. కీర దోసకాయలు నీటి శాతం ఎక్కువగా ఉండడం మలబదకాన్నీ నివారిస్తుంది. కీర దోసకాయ తింటే ప్రేమ కదలికలను సులభతరం చేస్తుంది. ఏమి కదలికలను మెరుగుపరుస్తుంది.
2) చర్మానికి మేలు చేస్తుంది : కీర దోసకాయలు చర్మానికి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఫేస్ ప్యాక్ లలో కూడా వాడతారు. సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. కీర దోసకాయలో యాంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు ఉంటాయి. కాబట్టి మనం దీనిని తింటే చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది.

3) గుండె జబ్బులు ప్రమాదం తగ్గుతుంది : గుండె జబ్బులను తగ్గించేందుకు, గుండె జబ్బులను నివారించుటకు దోసకాయలను తప్పనిసరిగా తినాలి. ఈ దోసకాయలో డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీనికి కారణంగా అది కరెక్ట్ ఫోటో సమస్య కూడా తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది.
4) బరువు తగ్గుతుంది: చలికాలంలో కీర దోసకాయలు తింటే బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గుతారు. లో బయటికి వెళ్లాలంటే చలికి వణుకుతారు. శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. ఈ కాలంలో ఆయిల్ ఫుడ్ కంటే దోసకాయలు తింటే.. క్యాలరీలో తీసుకోవడం తగ్గడమే కాక తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
5) ఎముకలకు మంచిది : కీర దోసకాయలు తింటే ఎముకలో పట్టుత్వాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది