Health Benefits : ఖర్జూరం తినే ముందు ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఖర్జూరం తినే ముందు ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి…!!

Health Benefits : ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి ఒక ఆపిల్ తినాలి అంటారు కదా. అలాగే ఖర్జూరం రోజుకి ఒక ఐదు ఆరు తింటే కూడా డాక్టర్ అవసరం ఉండదు. ఎందుకంటే వీటిలో బోలెడు పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తహీనత ఐరన్ సమస్య ఉన్నవారికి ఖర్జూరం చాలా మంచిది. ఎప్పుడు నీరసంగా ఉండే వారికి బలహీనంగా ఉన్న వారికి ఖర్జూరం చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఖర్జూరం తినే అలవాటు ఉంటే అది నిజంగా మంచి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 April 2023,8:00 am

Health Benefits : ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి ఒక ఆపిల్ తినాలి అంటారు కదా. అలాగే ఖర్జూరం రోజుకి ఒక ఐదు ఆరు తింటే కూడా డాక్టర్ అవసరం ఉండదు. ఎందుకంటే వీటిలో బోలెడు పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తహీనత ఐరన్ సమస్య ఉన్నవారికి ఖర్జూరం చాలా మంచిది. ఎప్పుడు నీరసంగా ఉండే వారికి బలహీనంగా ఉన్న వారికి ఖర్జూరం చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఖర్జూరం తినే అలవాటు ఉంటే అది నిజంగా మంచి అలవాటే అవుతుంది. ఎందుకంటే వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఖర్జూరం తినడం వల్ల మీకు పూర్తి శక్తి దొరుకుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఎదిగే పిల్లలకు కల్చరం పెడితే చక్కగా ఎదుగుతారు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు పిల్లలు ఎదుగుదలకి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఖర్చు రాని మనం ప్రతిరోజు ఎలా తీసుకోవాలి? ఖర్జూరం తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం.

Medjool Dates: Nutrition, Benefits, and Uses

దాటిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఖర్జూరం తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే స్త్రీలలో రుతుక్రమం ఆగిపోవడం పురుషుల్లో అయితే టెస్టోస్ ఉత్పత్తి తగ్గిపోవడం అలాగే ఎముకల్లో కాల్షియం ఫాస్ఫరస్ తగ్గిపోవడం ఎముకలు గుల్లగా తయారవ్వడం వల్ల ఆ వయస్సుల వారికి తరచుగా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖర్జూరం తీసుకుంటే ఖర్జూరంలో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ వల్ల నొప్పులు కీళ్ల నొప్పులు, నడుం నొప్పి మెడ నొప్పి మరే విధమైన కీళ్ళకు సంబంధించిన నొప్పులు అన్ని తగ్గిపోతాయి. చాలామందిలో కాళ్లు చేతులు తిమ్మిర్లు, కాళ్లు చేతులు వంకర్లు పోవడం ఇవన్నీ కూడా క్యాల్షియం లోపం వల్లే జరుగుతాయి. కాబట్టి తరచుగా ఖర్జూరం తీసుకుంటూ ఉంటే ఈ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.నీటిలో లో నానబెట్టిన తర్వాతే తినాలి. అలా కూడా మీకు ఇబ్బంది అనుకుంటే ఎండు ఖర్జూరాన్ని పౌడర్లా చేసుకుని పాలలో వేసుకొని ప్రతి రోజు తీసుకోండి. మంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీ బాడీలో అలాగే అన్ని అవయవారికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

Health Benefits of date palm

Health Benefits of date palm

అందడమే కాదు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ని పోషకాలు ఉన్న ఖర్జూరాన్ని చాలా రకాల వంటల్లో వాడుతారు. అలాగే కొన్ని రకాల పచ్చడి రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ పచ్చడి కి ఖర్జూరం రెండు స్పూన్లు తీసుకోండి. ఉప్పు రుచికి తగినంత ఉంటే చాలు ఇక తయారు చేసే విధానం చూద్దాం. ఖర్జూర చట్నీ తయారు చేయడానికి ముందుగా ఖర్జూరం నుంచి గింజలను వేరు చేసి మూడు కప్పుల నీటిలో సుమారు రెండు గంటల పాటు నాన్ననివ్వండి. తర్వాత ఖర్చురాలను అందులోంచి తీసి ఒక పాత్రలో వేసి బాగా ఉడికించాలి. తర్వాత మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి దీంట్లో కారం ఎండుమిర్చి, జీలకర్ర పొడి వంటివి వేసి కాసేపు మళ్ళీ ఉడికించాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ సాల్ట్ వేసి కలపండి. అంతే వేడి వేడి ఖర్జూరపు చెట్ని తయారైపోతుంది. ఇది పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రెడ్ లో కానీ లేదా దోసెల్లో గాని ఇడ్లీలో గాని వేసి పిల్లలకు అలవాటు చేయండి. మంచి పోషకాలు అందుతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది