Categories: HealthNews

Gaddi Chamanthi Leaves : ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే… దీని ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…!!

Advertisement
Advertisement

Gaddi Chamanthi Leaves : మనకు పకృతి అనేది సహజంగానే ఎన్నో రకాలుగా అద్భుతమైన వరాలను ఇస్తుంది. అయితే వాటిలో చాలా వాటి గురించి మనకు అంతగా తెలిసి ఉండదు. అలాగే రోడ్డు పక్కల వాటంతటావే పెరిగే చెట్లలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అలాంటి వాటిలలో గడ్డిచామంతి కూడా ఒకటి. అయితే ఇది ఎక్కువగా పొలాల గట్లపై మరియు కాలువల పక్కన పెరిగే ఈ మొక్క సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. అయితే మనకు ఫ్రీగా దొరికే ఈ మొక్కలలో ఎన్నో రకాల గుణాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే మనం చిన్నప్పుడు ఈ గడ్డి చామంతి ఆకులను పలక శుభ్రం చేసేందుకు ఎక్కువగా వాడే వాళ్ళం. ఈ మొక్కను కొన్ని ప్రాంతాలలో నల్లారం అని కూడా అంటారు. అలాగే ఈ మొక్క యొక్క ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో ఎక్కువగా వాడతారు…

Advertisement

ఈ ఆకులలో యాంటీ కార్సినోజెనిక్ అనేది ఉంటుంది. ఇది డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆకులను నమిలి తీసుకోవడం వలన డయాబెటిస్ లేవల్స్ అనేవి అదుపులోకి వస్తాయి. అలాగే జుట్టు సమస్యలకు మరియు పంగల్ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులను వాడితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ ఆకులను యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా దాగి ఉన్నాయి. అలాగే జలుబు మరియు దగ్గు, గొంతు గరగరా లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఈ ఆకులు గాయాలను తగ్గించటంలో కూడా బాగా ఉపయోగపడతాయి. మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు ఈ ఆకుల రసాన్ని గాయం పై పిండుకోవాలి. ఇలా చేయడం వలన గాయాలు అనేవి తొందరగా మానుతాయి. అలాగే గాయం తగిలిన చోట ఈ రసాన్ని పిండితే రక్తం తొందరగా గడ్డ కడుతుంది.

Advertisement

Gaddi Chamanthi Leaves : ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే… దీని ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…!!

ఇకపోతే జుట్టు ఆరోగ్యాన్ని రక్షించటంలో కూడా ఈ గడ్డి చామంతి ఆకులు ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఈ ఆకులను ముందుగా మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దాని తర్వాత ఆ పేస్ట్ ను ఆవ నూనెలో కలిపి నూనెను బాగా మరిగించాలి. ఆ తర్వాత నునేను వడకట్టుకొని ఆ నునేను ఒక బాటిల్ లో పోసుకోవాలి. ఇప్పుడు మీరు తయారు చేసుకున్న నూనె తలకు అప్లై చేసుకోవాలి. ఇలా గనక చేస్తే మీ జుట్టు ఎంతో ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు నల్లగా కూడా మారుతుంది. అంతేకాక చుండ్రు సమస్య కూడా ఈజీగా తగ్గిపోతుంది. అలాగే శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా నాయం అవుతాయి. అంతేకాక లివర్ ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ ఆకులతో కషాయం చేసుకుని తాగితే ఈ సమస్యలు అన్ని ఇట్టే పోతాయి

Advertisement

Recent Posts

Pushpa 2 The Rule : ఆ సీన్‌తో అంద‌రిలో సస్పెన్స్.. ఆ శ‌వం ఎవ‌రిది అంటూ జోరుగా చ‌ర్చ‌..!

Pushpa 2 The Rule : పుష్ప‌.. పుష్ప‌రాజ్.. ఇప్పుడు ఎక్క‌డ చూసిన అదే వైబ్రేష‌న్స్. రీసెంట్‌గా రిలీజైన పుష్ప-2…

46 mins ago

Viral Video : కొబ్బ‌రికాయ‌లో మూడు గ‌దులు.. ఇదెక్క‌డి విచిత్రం అంటున్న నెటిజ‌న్స్

Viral Video : మ‌న హిందూ సంప్ర‌దాయంలో కొబ్బ‌రి కాయ‌కి ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంది. కొబ్బరికాయ లేని దైవకార్యంగానీ, శుభకార్యంగానీ…

2 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో తొలిసారి.. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌తో నామినేష‌న్స్ ఏంటి ?

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8లో ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌త సీజ‌న్స్…

4 hours ago

Obesity : ఏ మందులు కంట్రోల్ చేయలేనంతగా యువత ఆరోగ్యం తలకిందులు కాబోతుందంట…? ఎలాగో తెలుసా…??

Obesity : ప్రస్తుత కాలంలో జీవనశైలి కారణం చేత చిన్న వయసులోనే యువత ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే ఇది ఇలాగే…

5 hours ago

Silai Machine Scheme : ఫ్రీ సిలై మిషన్ స్కీం.. ఇంటి నుంచి పనిచేస్తూ 15000 పొందండి..!

Silai Machine Scheme  : మీరు ఇంటి నుంచి ఉపాధి కోసం చూస్తుంటే.. మంచి సంపాధన కోసం చూస్తే.. ప్రభుత్వం…

6 hours ago

Skin Secret : మీకు కూడా మెరిసే చర్మం కావాలంటే… మీ ఆహారంలో ఈ డ్రింక్ ను కచ్చితంగా చేర్చుకోవాలి… అదేంటంటే…?

Skin Secret : కొరియన్ల లాంటి సౌందర్యం కావాలి అని అందరూ కోరుకుంటారు. అయితే దీనికోసం కొరియన్ మహిళలు అందంగా కనిపించడానికి…

7 hours ago

Allu Arjun : కిర‌ణ్ అబ్బ‌వ‌రంకి అల్లు అర్జున్ క్ష‌మాప‌ణ‌లు.. ఎందుకో తెలుసా ?

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప‌2 మూవీ ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్నాడు. పుష్ప‌2…

8 hours ago

Garlic Honey : ఖాళీ కడుపుతో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే… ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయని మీకు తెలుసా…??

Garlic Honey : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తేనే మరియు వెల్లుల్లి కచ్చితంగా వాడుతారు. వీటి యొక్క ప్రయోజనాల గురించి…

9 hours ago

This website uses cookies.