Guava Leaf Tea : ఈ ఆకుతో తయారు చేసిన టీ ని ఎప్పుడైనా తాగారా… ఒక్కసారి తాగితే అస్సలు వదలరుగా…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 12 August 2025, 7:00 am
  •  Guava Leaf Tea : ఈ ఆకుతో తయారు చేసిన టీ ని ఎప్పుడైనా తాగారా... ఒక్కసారి తాగితే అస్సలు వదలరుగా...?

Guava Leaf Tea : ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండాలని కొన్ని రకాల టీ లను తాగుతూ ఉన్నారు. ఇలాంటి తీలలో ప్రతిరోజు తాగే టీ, గ్రీన్ టీ, కాఫీ తాగుతూ ఉండడం మనకి తెలుసు. అయితే ఆరోగ్యంగా ఉండుట కొరకు మరొకటి కూడా ఉంది. అదే జామ ఆకుటి.ఈ టీ మీరు ఎప్పుడైనా తాగారా. ఈ టీ గురించి కూడా ఎక్కువగా తెలియని వారు ఉన్నారు.దీని ప్రయోజనాలు కూడా బోలెడు ఉన్నాయి. జామ ఆకు టీ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…
చాలామంది జామ ఆకులను ఎక్కువగా పట్టించుకోరు జామకాయలు మాత్రం తింటారు కానీ జామ ఆకులలో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఈ ఆకులతో టీ ని తయారు చేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫార్మటరీ సమ్మేళనాలు పోషకాలు అధికంగా ఉంటాయి. అంతేకాదు,కేవీర్స్టిన్,ఫ్లేవనాయీడ్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మానికి, ఆరోగ్యానికి చాలా మంచిదట.

Guava Leaf Tea : ఈ ఆకుతో తయారు చేసిన టీ ని ఎప్పుడైనా తాగారా... ఒక్కసారి తాగితే అస్సలు వదలరుగా...?

Guava Leaf Tea : ఈ ఆకుతో తయారు చేసిన టీ ని ఎప్పుడైనా తాగారా… ఒక్కసారి తాగితే అస్సలు వదలరుగా…?

Guava Leaf Tea జామ ఆకులతో టీ ప్రయోజనాలు

జామ ఆకులలో టీ తయారు చేసుకుని తాగితే దీనిలోనే బయో ఆక్టివ్ రసాయన సమ్మేళనాలు కలిగి ఉండడం వల్ల ఇది మానవ శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది.అంతేకాదు, ఇందులో ఉండే ప్లేవనాయిడ్స్,ట్రై టేర్పనాయీడ్లు, సేస్కిటెర్ప్ నెస్, గ్లైకోసైడ్లు,ఆల్కలాయిడ్స్,సాపో నిన్లు, ఇతర ఫినోలిక్ సమ్మేళనాలు వంటివి,కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా డయాబెటిస్, క్యాన్సర్,హృదయ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుంది. జపాన్లో దీనిని ఎక్కువగా తీసుకుంటారు షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజు భోజనం తరువాత జామ ఆకుటిని తీసుకుంటారు. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ పాలి ఫైనల్స్ ఉంటాయి.రక్తంలో చక్కర స్థాయిలో పెరగకుండా నియంత్రించబడతాయి.

Guava Leaf Tea జామాకు టీ తయారీ విధానం

అమ్మకుట్టిని తయారు చేసుకోవడానికి మొదట 4 నుంచి 5 జామ ఆకులను శుభ్రంగా కడిగి మరిగించే నీటిలో వేసి మరగనివ్వాలి. పది నుంచి 12 నిమిషాలు తక్కువ వేడి మీద మరిగించండి. ఒక సాస్పాన్లో రెండు కప్పుల నీటిని వేడి చేసి , మరి నుంచి అందులో ఆకులను జోడించండి. పది నుంచి 12 నిమిషాలు తరువాత మంటను ఆపివేసి, మూత పెట్టి టీ ని మరో ఐదు నిమిషాలు నానబెట్టండి. కప్పులో వడకట్టండి కావాలనుకుంటే తేనే లేదా నిమ్మకాయ వేసి వెచ్చగా తినండి. జామ ఆకు టీ లో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి.ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు, వయసు పెరిగే కొద్దీ అస్వష్టమైన దృష్టి ఉన్నా కూడా ఆ సమస్య తొలిగిపోతుంది.అలాంటివారు ప్రతిరోజు ఈటీవీ న్యూస్ ఏవిస్తే చాలా మంచిదట.అంతేకాదు, తల తిరగడం, కంటి అలసటలు,వణుకు వంటి సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలో నివారించుటకు ఉపకరిస్తుందట.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి