Karonda Fruit : సంవత్సరంకు ఒకసారి దొరికే ఈ పండు తింటే ఒంట్లో కొవ్వు వెన్నెలా కరిగిపోతుంది…! ఇంకా ఎన్నో లాభాలు….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karonda Fruit : సంవత్సరంకు ఒకసారి దొరికే ఈ పండు తింటే ఒంట్లో కొవ్వు వెన్నెలా కరిగిపోతుంది…! ఇంకా ఎన్నో లాభాలు….!

 Authored By ramu | The Telugu News | Updated on :20 December 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Karonda Fruit : సంవత్సరంకు ఒకసారి దొరికే ఈ పండు తింటే ఒంట్లో కొవ్వు వెన్నెలా కరిగిపోతుంది...! ఇంకా ఎన్నో లాభాలు....!

Karonda Fruit : ఈ రకమైన పండ్లు ఏడాదికి ఒకసారి వేసవిలో మాత్రమే లభిస్తాయి.. ఈ పండు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. కాయలుగా ఉన్నప్పుడు వీటితో ఊరగాయల పచ్చడి తయారు చేస్తారు. ఇది తినడానికి రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది. ఈ పండు పరిమాణం చాలా చిన్నది. ఉపయోగాలు మాత్రం చాలా పెద్దవి. ఇంతకీ ఆ కాయ ఏమిటి? దాని ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ కరోoడాలో విటమిన్’ సి,విటమిన్’ ఏ, అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా. వివిధ రకాల వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. కరోండా తినడం వల్ల శరీర జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది జీన వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

Karonda Fruit సంవత్సరంకు ఒకసారి దొరికే ఈ పండు తింటే ఒంట్లో కొవ్వు వెన్నెలా కరిగిపోతుంది ఇంకా ఎన్నో లాభాలు

Karonda Fruit : సంవత్సరంకు ఒకసారి దొరికే ఈ పండు తింటే ఒంట్లో కొవ్వు వెన్నెలా కరిగిపోతుంది…! ఇంకా ఎన్నో లాభాలు….!

ఇది గ్యాస్, మలబద్దకం, అసిడిటీ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. కరోండాలో ఫైబర్ ఉంటుంది. దీని రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు. అదనంగా ఈ కాయలు మంచి మొత్తంలో క్యాల్షియం నుండి ఉంటుంది. నిన్ను తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. దీనిలో విటమిన్ సి,విటమిన్ ఏ, ఉంటాయి. ఈ రెండు విటమిన్లు జుట్టుకి మేలు చేస్తుంటాయి. కావున జుట్టు పెరుగుదలకు, తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి. ఉత్తయిన పొడవైన జుట్టుతో మీరు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. ఈ రకమైన పండును క్రమం తప్పకుండా తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇందులో మెగ్నీషియం, విటమిన్లు, ట్రీట్ ఆఫ్ పోషకాలు ఉంటాయి. ఇది మొత్తం మానసిక ఆరోగ్యానికి మెరుగుపరచడం సహాయపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని కూడా చాలా మెరుగుపరుస్తుంది. ఈ రకమైన పనులు ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. నేను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. తదుపరి రక్తహీనత సమస్య కూడా నయం అవుతుంది. పండినా లేదా ఎండిన కరోoడా ని తినడం వల్ల జ్వరాన్ని నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. health benefits of karonda fruit

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది