Lady Finger : బెండకాయలను తరచూ తింటే ఏమవుతుందో మీకు తెలుసా…. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lady Finger : బెండకాయలను తరచూ తింటే ఏమవుతుందో మీకు తెలుసా…. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరి…!

 Authored By ramu | The Telugu News | Updated on :8 December 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Lady Finger : బెండకాయలను తరచూ తింటే ఏమవుతుందో మీకు తెలుసా.... దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరి...!

Lady Finger : కొంతమంది బెండకాయలను కూర వండుకొని తింటారు. కొందరు పచ్చి బెండకాయలను తింటారు. ఇలా పచ్చి బెండకాయలను తినడం వలన. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగజేస్తాయి. అలాగే కూర వండుకొని తిన్నా కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బెండకాయ వలన గుండె జబ్బుల ప్రమాదా లను తగ్గించవచ్చు. అధికంగా పీచు పదార్థమును కలిగి ఉంటుంది. పీచు అధికంగా ఉండటం వలన రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది షుగర్ వ్యాధిని అరికట్టుటకు ఉపకరిస్తుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది రక్తంలో చక్కెర శోషణనీ నేమ్మదిస్తుంది. మంచి ఆరోగ్యానికి పండ్లు, కూరగాయలు మంచి పౌష్టికార ఆహారం అని మనందరికీ తెలిసిన విషయమే…! అయితే కూరగాయల్లో ముఖ్యంగా బెండకాయ కూర,బెండకాయ ఫ్రై నీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ బెండకాయలను ఫ్రై, సాంబారు,పులుసు కూరల్లో ఎక్కువగా వాడుతారు. ఈ బెండకాయలను ఎలా తిన్నా మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బెండకాయల వలన మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం … బెండకాయలను తరచూ తినడం వలన షుగర్ వ్యాధిని అదుపు చేయడమే కాకుండా ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అధిక పోషకాలు నిండి ఉన్న ఈ బెండకాయ లో ఫైబర్,విటమిన్లు మినరల్స్,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇంకా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు.

Lady Finger బెండకాయలను తరచూ తింటే ఏమవుతుందో మీకు తెలుసా దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరి

Lady Finger : బెండకాయలను తరచూ తింటే ఏమవుతుందో మీకు తెలుసా…. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరి…!

Lady Finger తెలుసుకుందాం….

బెండకాయలలోని పీచు జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం సులభంగా కదలడానికి సహాయపడుతుంది. పీచు అధికంగా ఉండబట్టి మలబద్ధకం మరియు అజీర్ణం అంటి సమస్యలను నివారించవచ్చు. బెండకాయ లోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి . ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామంది అనేక కారణాలతో జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు పీచు పదార్థం ఉన్న బెండకాయలను ఎక్కువగా తినటం వల్ల అజిత్ సమస్య తగ్గుతుంది. బెండకాయలలో కేలరీలు తక్కువగా ఉండి పీచ్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గటానికి సహాయపడుతుంది. విటమిన్ కె’, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి మంచివి. బెండకాయలలో పోలేట్ అనేది గర్భవతి మహిళలకు చాలా అవసరమైన పోషకం. ఇది పిండ కోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బెండకాయలలో విటమిన్ ఏ, సి, కె, బి6 వంటి ముఖ్యమైన విటమిన్లు,ఖనిజాలు,పుష్కలంగా లభిస్తాయి. పీచు ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. ఇది గుండెకు సంబంధించిన ప్రమాదాల నుండి కాపాడుతుంది. బెండకాయలలో పీచు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది షుగర్ వ్యాధి నివారణకు దివ్య ఔషధం. బెండకాయలు ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర శోషణని నిమ్మదిస్తుంది. కావున షుగర్ ఉన్నవారు ఈ బెండకాయ ని తింటే చాలా మంచిది. కాబట్టి వారానికి టు టైమ్స్ తినటం చాలా మంచిది. అలాగే బెండకాయల్లో అధిక మొత్తంలో విటమిన్ ఏ’ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా సహాయం చేస్తుంది. కావున బెండకాయలను రెగ్యులర్ గా తినటం అలవాటు చేసుకోండి. Health benefits of lady finger ,

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది