Lady Finger : బెండకాయలో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు… ఇలా వాడితే చెప్పలేని ప్రయోజనాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lady Finger : బెండకాయలో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు… ఇలా వాడితే చెప్పలేని ప్రయోజనాలు…!

 Authored By tech | The Telugu News | Updated on :18 March 2024,7:00 am

Lady Finger : ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు చేర్చుకుంటే శరీరాన్ని కావలసిన పోషకాలను పుష్కలంగా అందుతాయి.. కూరగాయలలో బెండకాయ ఒకటి. గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. బెండకాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పేగు క్యాన్సర్ వచ్చి ప్రమాదాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బెండకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి రక్తపోటు కంట్రోల్ చేయడానికి బెండకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. బెండకాయలను ఉడికించేటప్పుడు నూనె తక్కువగా వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.. బెండకాయ అంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. దాంతో ఎన్నో రకాల వంటకాలను చేస్తూ ఉంటారు.బెండకాయ మసాలా, బెండకాయ చారు, బెండకాయ ఫ్రై ఇలా ఎన్నో రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ బెండకాయని కాళీ కడుపుతో తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బెండకాయను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలని నిపుణులు చెప్తున్నారు.

బెండకాయ నీటి కోసం ముందుగా లేత బెండకాయలు నాలుగు తీసుకుని శుభ్రంగా కడిగి తర్వాత వాటిని అడ్డంగా నిలువుగా మొక్కలు కట్ చేయాలి. వాటిని ఒక డబ్బాలో పోసి డ్రింకింగ్ వాటర్ పోయాయి. బెండకాయ ముక్కలను దాన్లో ఉంచి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఇక మరసటి రోజు బెండకాయ నీటిని వడకట్టి నీటిని త్రాగాలి. ఇక దీంతో కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బెండకాయలో ఫైబర్, ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు, ఫాస్ఫరస్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. బెండకాయ రోగనిరోధక వ్యవస్థ పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. బెండకాయలు పాలి పెనాల్సి లాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెండకాయలో ఎముకలకు, కళ్ళకు చాలా బాగా సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ చాలా మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెండకాయ నానబెట్టి నీటిని తాగితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.. బెండకాయలు కరిగి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో షుగర్ను కంట్రోల్ చేయడంలో ఇది ప్రభావంతంగా పనిచేస్తుంది.

ఇది శరీరం నుండి కార్బోహైడ్రేట్ల శరీర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియను ఆలస్యం చేస్తుంది. బెండకాయలతో విటమిన్ ఏ,సీ మరియు ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు ట్యాక్సీన్లను బయటకు పంపుతుంది. ఇది చర్మం వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయడంలో మచ్చలు ఇతర శర్మ సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడతాయి..
బెండకాయలు కార్బోహైడ్రేట్లు ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ బి, సి పోలిక్ యాసిడ్ ఫైబర్ అధికంగా ఉన్నాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దాని ద్వారా బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బెండకాయ వాటర్ శరీరాన్ని హైడెడ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెండకాయలు మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియ రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది..

Advertisement
WhatsApp Group Join Now

Tags :

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది