Muskmelon : రొమాన్స్ పండు గురించి తెలుసా.. ఉదయాన్నే ఖాళీ కడుపు తింటే అందులో భార్య భర్తలను ఆపడం కష్టం..!
Muskmelon : ప్రస్తుత కాలంలో మనం తీసుకు ఆహారపు అలవాట్ల వలన, మన జీవన శైలిలో మార్పుల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఆరోగ్యం పై ఎంతో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అందువలన ఆరోగ్యానికి మేలు చేసే ఫ్రూట్స్ తినాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లలలో ఒకటి కర్బూజా. దీనిలో ఉన్న పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఈ కర్బూజా పండు లో నీటి శాతం అధికంగా ఉంటుంది. కావున దీనిని తీసుకోవడం వలన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా ఉదయాన్నే కర్బూజాను తినటం వలన చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో కర్బూజా తినటం వలన ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. శరీరంలోని నీటి కొరతను మరియు పోషకాల కొరతను నివారించాలి అని అనుకుంటే దీనినే తప్పకుండా తినాలి. ముఖ్యంగా ఉదయాన్నే ఖాలీ కడుపుతో దీనిని తినడం వలన చాలా మేలు జరుగుతుంది. అయితే ఈ కర్బూజాలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కర్బూజా పండు ప్రతిరోజు తీసుకోవటం వలన గుండె కు సంబంధించిన సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. దీనిలో పోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మీ రక్తాన్ని శుభ్రం చేయడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. రక్తనాళాలలోని రక్తం గడ్డ కట్టడాన్ని కూడా నివారించటంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఈ కర్పూజా ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలు పొందవచ్చు. వేసవి కాలంలో ప్రజలకు ఎక్కువగా కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. అజీర్తి, మలబద్ధకం, కడుపులో నొప్పి, జీర్ణ సమస్యలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ వేసవి కాలంలో ఎక్కువగా నూనె మరియు మసాలాలు తీసుకోవడం చాలా ప్రమాదం. కాబట్టి, అలాంటివి తగ్గించండి. తేలికపాటి పదార్థాలను అనగా సులభంగా జీర్ణం అయ్యే వాటిని తీసుకోవటం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కర్బూజా ని తీసుకోవడం చాలా మంచిది.
Muskmelon : రొమాన్స్ పండు గురించి తెలుసా.. ఉదయాన్నే ఖాళీ కడుపు తింటే అందులో భార్య భర్తలను ఆపడం కష్టం..!
కర్బూజా ను తీసుకోవటం వలన కంటికి సంబంధించిన సమస్యలను కూడా నయం చేయవచ్చు. విటమిన్ ఎ, బీటా, కెరోటిన్ ఈ కర్బూజా లో ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉండేలాచేస్తుంది. అంతేకాక కంటి శుక్ల ప్రమాదాన్ని తగ్గించే విషయంలో కూడా ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. ఈ కర్బూజా లో విటమిన్ కె, ఇ అధికంగా ఉన్నాయి. అందు వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ కర్పూజాను తీసుకోవటం వలన లైంగిక సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడేవారు క్రమంగా పెరిగిపోతున్నారు. దాని నుండి ఉపశమనం పొందటానికి ప్రతినిత్యం ఎన్నో రకాల మందులను వాడుతున్నారు. అలాంటి వారు ప్రతి రోజు ఈ కర్బూజా ని తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు..
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.