Muskmelon : రొమాన్స్ పండు గురించి తెలుసా.. ఉదయాన్నే ఖాళీ కడుపు తింటే అందులో భార్య భ‌ర్త‌ల‌ను ఆప‌డం క‌ష్టం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Muskmelon : రొమాన్స్ పండు గురించి తెలుసా.. ఉదయాన్నే ఖాళీ కడుపు తింటే అందులో భార్య భ‌ర్త‌ల‌ను ఆప‌డం క‌ష్టం..!

Muskmelon : ప్రస్తుత కాలంలో మనం తీసుకు ఆహారపు అలవాట్ల వలన, మన జీవన శైలిలో మార్పుల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఆరోగ్యం పై ఎంతో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అందువలన ఆరోగ్యానికి మేలు చేసే ఫ్రూట్స్ తినాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లలలో ఒకటి కర్బూజా. దీనిలో ఉన్న పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఈ కర్బూజా పండు లో నీటి శాతం అధికంగా ఉంటుంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Muskmelon : రొమాన్స్ పండు గురించి తెలుసా.. ఉదయాన్నే ఖాళీ కడుపు తింటే అందులో భార్య భ‌ర్త‌ల‌ను ఆప‌డం క‌ష్టం..!

Muskmelon : ప్రస్తుత కాలంలో మనం తీసుకు ఆహారపు అలవాట్ల వలన, మన జీవన శైలిలో మార్పుల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఆరోగ్యం పై ఎంతో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అందువలన ఆరోగ్యానికి మేలు చేసే ఫ్రూట్స్ తినాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లలలో ఒకటి కర్బూజా. దీనిలో ఉన్న పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఈ కర్బూజా పండు లో నీటి శాతం అధికంగా ఉంటుంది. కావున దీనిని తీసుకోవడం వలన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా ఉదయాన్నే కర్బూజాను తినటం వలన చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో కర్బూజా తినటం వలన ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. శరీరంలోని నీటి కొరతను మరియు పోషకాల కొరతను నివారించాలి అని అనుకుంటే దీనినే తప్పకుండా తినాలి. ముఖ్యంగా ఉదయాన్నే ఖాలీ కడుపుతో దీనిని తినడం వలన చాలా మేలు జరుగుతుంది. అయితే ఈ కర్బూజాలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కర్బూజా పండు ప్రతిరోజు తీసుకోవటం వలన గుండె కు సంబంధించిన సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. దీనిలో పోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మీ రక్తాన్ని శుభ్రం చేయడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. రక్తనాళాలలోని రక్తం గడ్డ కట్టడాన్ని కూడా నివారించటంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఈ కర్పూజా ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలు పొందవచ్చు. వేసవి కాలంలో ప్రజలకు ఎక్కువగా కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. అజీర్తి, మలబద్ధకం, కడుపులో నొప్పి, జీర్ణ సమస్యలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ వేసవి కాలంలో ఎక్కువగా నూనె మరియు మసాలాలు తీసుకోవడం చాలా ప్రమాదం. కాబట్టి, అలాంటివి తగ్గించండి. తేలికపాటి పదార్థాలను అనగా సులభంగా జీర్ణం అయ్యే వాటిని తీసుకోవటం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కర్బూజా ని తీసుకోవడం చాలా మంచిది.

Muskmelon రొమాన్స్ పండు గురించి తెలుసా ఉదయాన్నే ఖాళీ కడుపు తింటే అందులో భార్య భ‌ర్త‌ల‌ను ఆప‌డం క‌ష్టం

Muskmelon : రొమాన్స్ పండు గురించి తెలుసా.. ఉదయాన్నే ఖాళీ కడుపు తింటే అందులో భార్య భ‌ర్త‌ల‌ను ఆప‌డం క‌ష్టం..!

కర్బూజా ను తీసుకోవటం వలన కంటికి సంబంధించిన సమస్యలను కూడా నయం చేయవచ్చు. విటమిన్ ఎ, బీటా, కెరోటిన్ ఈ కర్బూజా లో ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉండేలాచేస్తుంది. అంతేకాక కంటి శుక్ల ప్రమాదాన్ని తగ్గించే విషయంలో కూడా ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. ఈ కర్బూజా లో విటమిన్ కె, ఇ అధికంగా ఉన్నాయి. అందు వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ కర్పూజాను తీసుకోవటం వలన లైంగిక సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడేవారు క్రమంగా పెరిగిపోతున్నారు. దాని నుండి ఉపశమనం పొందటానికి ప్రతినిత్యం ఎన్నో రకాల మందులను వాడుతున్నారు. అలాంటి వారు ప్రతి రోజు ఈ కర్బూజా ని తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది