Olive Leaf Tea : ఆలివ్ ఆకులతో ఈ వ్యాధులకు చెక్… అంతేకాదు ఆరోగ్యం, ప్రతిసారి ఇలా వాడుకోండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Olive Leaf Tea : ఆలివ్ ఆకులతో ఈ వ్యాధులకు చెక్… అంతేకాదు ఆరోగ్యం, ప్రతిసారి ఇలా వాడుకోండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :11 January 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Olive Leaf Tea : ఆలివ్ ఆకులతో ఈ వ్యాధులకు చెక్... అంతేకాదు ఆరోగ్యం, ప్రతిసారి ఇలా వాడుకోండి...?

ఆలివ్ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆలివ్ అజీర్ణాన్ని నివారిస్తుంది. సాయంత్రం సమయంలో కూడా ఆల్ యు టీ తాగొచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంకి విశ్రాంతిని ఇస్తుంది. దీన్ని తాగితే రాత్రిపూట మంచి నిద్ర కూడా వస్తుంది. అలాగే, అలాగే యోగ తర్వాత కూడా దీనిని టీ లాగ తాగవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే కండరాలు అలసటను కూడా తగ్గించుతుంది.  ఆలివ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఆలివ్ ఆకుల్లో మేలు చేసే గుణాలు ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసా.. ఆలివాకులతో తయారుచేసిన టీ తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆలివ్ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తలివాకులతో తయారుచేసిన టీ తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం…

Olive Leaf Tea ఆలివ్ ఆకులతో ఈ వ్యాధులకు చెక్ అంతేకాదు ఆరోగ్యం ప్రతిసారి ఇలా వాడుకోండి

Olive Leaf Tea : ఆలివ్ ఆకులతో ఈ వ్యాధులకు చెక్… అంతేకాదు ఆరోగ్యం, ప్రతిసారి ఇలా వాడుకోండి…?

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటే ఆలివాకులు… రక్తపోటు కొలెస్ట్రాల్ వంటివి తగ్గించగలవు. గాలివాకులను తింటే తను ధమనులలో పూడికలు తగ్గిపోతాయి. పసుపుతో పాటు ఈ మొక్క ఆకులు కూడా ఎన్నో రకాల పోషకాలు నిండి ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆకులలో ఉండే కర్ఫ్యూమిన్ అనే సమ్మేళనం, ధమనులతో పాటు శరీర కణాల్లో వాపును తగ్గించగలదు. పసుపు ఆకులను కూరల్లో వేసుకుని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నా ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఆలివ్ తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది. హాలీవుడ్ కాళీ కడుపుతో తాగితే శరీరం నిర్వీషికరణ చెందుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇది రోగనిరోధక శక్తి వ్యవస్థను బలపరుస్తుంది. ఈరోజు ఉదయాన్నే టీ తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. రోజంతా హుషారుగా ఉంటారు.

ఈ ఆలివాకుల టీ,ని భోజనంకు 30 నిమిషాల తర్వాత కూడా ఈ టీ తాగవచ్చు. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అజీర్తి సమస్యను నివారిస్తుంది. శరీరానికి గొప్ప విశ్రాంతినిస్తుంది. టీ తాగడం వల్ల నిద్రలేని సమస్య ఆ బాధపడే వారికి మంచి నిద్రలేస్తుంది. అలాగే వ్యాయామానికి ముందు, యోగాకి ముందు ఈ టీ ని తాగవచ్చు. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. కండరాలను అలసటకు గురికాకుండా చేస్తుంది.

Olive Leaf Tea ఆలివ్ లీఫ్ టీ తయారీకి కావలసిన పదార్థాలు :

– ఫైవ్ పూడి లేదా తాజా ఆలివ్ ఆకులు.
– నిమ్మకాయ
– ఒక కప్పు నీరు
. రుచికి సరిపడా తేనెను తీసుకోవాలి.

ఆల్ యు లీఫ్ టీ ఎలా తయారు చేయాలి : ఈ అలిఫ్ లీఫ్ టీ ని చేయడానికి ముందు నీటిని మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో ఆలివ్ ఆకులను వేసి సుమారు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఫైర్ మీద మరిగించాలి. ఇప్పుడు దానిని వడపోసి అందులో తేనె . నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఆశీర్వదిస్తూ తాగవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది