Health Benefits : ఈ పండును తేలికగా తీసిపడేయకండి… ఆ సమస్యలకు దివ్య ఔషధం తెలుసా…?
ప్రధానాంశాలు:
Health Benefits : ఈ పండును తేలికగా తీసిపడేయకండి... ఆ సమస్యలకు దివ్య ఔషధం తెలుసా...?
Health Benefits : కొంతమంది కొన్ని రకాల పండ్లను అంతగా ఇష్టపడరు. మరి కొందరు చాలా ఇష్టంగా తింటారు. తినేవారికి ఈ పండు ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా అందుతాయి. తినని వారికి మాత్రం ఈ పండు యొక్క గొప్పదనం తెలియదు. దీని పోషక విలువలు తెలిస్తే ఈ పండును అస్సలు వదలరు. ఏ పండులోనైనా ప్రత్యేకత దాని లాభాలు దాని ఆరోగ్య ప్రయోజనాలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ పండులో మనకు అధిక పరిమాణంలో విటమిన్ A లభిస్తుంది. అంతేకాకుండా, దీనిలో బి 1, బి 2, బి 3, సి విటమిన్లు, కాల్షియం, బాస్వరం వంటి ఖనిజ లవణాలు ఈ పండులో సమృద్ధిగా ఉంటాయి. ఆ పండు పేరు ఏమిటంటే బొప్పాయ. బొప్పాయిలో ఫోలెట్ కూడా ఉంటుంది.ఇది చాలా ఆరోగ్యకరమైనది అందుకే దీనిని సూపర్ ఫుడ్ గా పేర్కొంటారు.బొప్పయ papaya ఎన్నో పోషకాలు ఉన్నాయి.దీనిని రెగ్యులర్ గా తినడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు.30ని తింటే శరీరానికి అనే కార్యక్రమాలు అందుతాయి. దీనితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెరుగు పడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా బరువును కూడా తగ్గిస్తుంది. కాబట్టి,ఇందులో విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉండే గొప్పాయ క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిదన్నారు వైద్య నిపుణులు.

Health Benefits : ఈ పండును తేలికగా తీసిపడేయకండి… ఆ సమస్యలకు దివ్య ఔషధం తెలుసా…?
Health Benefits బొప్పాయ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు
పాయిలో మనకు అధిక పరిమాణంలో విటమిన్ -A లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి 1, బి 2, బి 3,సి, విటమిన్లు, కాల్షియం, ఇనుము, బాస్వరం వంటి కనిజలవణాలు బొప్పాయిలో సమృద్ధిగా ఉంటాయి. ఫోలేట్ కూడా ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరం,,ఇందులో పొటాషియం,మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ ఉండుట వలన కంటి సమస్యలు దూరం చేసి కంటి శుక్లం సమస్యలను కూడా తొలగిస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.బొప్పాయిలో కైమో పాపైన్ అనే ఎంజాయ్ ఉంటుంది. దీనిలో ప్రోటీన్ లో పేగు ఆరోగ్యానికి సాయపడుతుంది. కాబట్టి, ఇది ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. దీనిలో విటమిన్లు సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తాయి. ముఖ్యంగా, జలుబు లేదా దగ్గు రాకుండా ఉండడానికి కారణం కావచ్చు. బొప్పాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో, బీటా కెరోటిన్, లైకోఫిన్ ఉంటాయి.ఇది వాపు ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది.
బొప్పాయ గుండె సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.దీనిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు, ప్రీరియాడికల్స్ నష్టాన్ని నుంచి రక్షిస్తుంది.బొప్పాయి ఆరోగ్యకరమైన చర్మానికి మేలు చేస్తుంది.ఇంకా, మీరు బొప్పాయిని ఫేస్ మాస్క్ లాగా కూడా ఉపయోగించవచ్చు. బొప్పాయ తినడం ద్వారా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే,ఇందులో ఫైబర్ ఉంటుంది.కాబట్టి,కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. అధికంగా,తినడాన్ని తగ్గిస్తుంది. కేలరీలు కూడా ఈ బొప్పాయిలో తక్కువగా ఉంటాయి. దీనివల్ల, మీరు సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. బొప్పాయలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మంచిది.దీనివల్ల, వయసు సంబంధిత కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బొప్పాయిలో బయో యాక్టివ్, యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు, వాపు సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా బొప్పాయ చాలా మంచిది.