Health Benefits : ఈ రావి చెట్టు బెరడు కషాయం లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!!
Health Benefits : హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుని దైవంగా భావిస్తారు.. అలాగే ఎన్నో పూజలను చేస్తూ ఉంటారు. ఈ రావి చెట్టులో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రావి చెట్టు పూజ చేయడమే కాకుండా దీని కాషాయం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఆకులు వీటిలో ఉన్న ఔషధ గుణాలు శరీరంపై ఏర్పడిన గాయాలను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే రావిచెట్టు భాగాలతో కలిగే ఆరోగ్య ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం..
రావి చెట్లు వేర్ల చివర్లను కోసి నీళ్లలో నానబెట్టి గ్రైండ్ చేసి దాని పేస్ట్ ని ముఖానికి అప్లై చేసుకుంటే ముడతలు తగ్గి పోయి ముఖము మృదువుగా మారుతుంది. చర్మం పై ఉన్న ముడతలకు నివారణ యాంటీ ఆక్సిడెంట్లు ఈ రావి చెట్లు కేరళలో అధికంగా ఉంటాయి. ఈ రావి చెట్టు బెరడుతో చేసిన కషాయం అరకప్పు నిత్యము తాగినట్లయితే గజ్జి, దురద, తామర రింగ్ వార్మ్ ఎలర్జీ చర్మవ్యాధులు లాంటి వాటి నుంచి బయటపడవచ్చు. అలాగే ఉబ్బసం తగ్గించుకునేందుకు ఈ రావి బెరడు చాలా బాగా ఉపయోగపడుతుంది.

Health Benefits of Ravi tree bark decoction
అలాగే పాదాల మడమలు పగిలినప్పుడు ఈ రావి ఆకుల పాలను అప్లై చేయడం వలన పగిలే మడమలు సాధారణంగా తగ్గి మృదువుగా మారుతాయి. బెరడు లోపలి భాగాన్ని తీసి ఎండబెట్టి మెత్తగా రుబ్బి దానిని పొడిని ఆస్తమా రోగికి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. 10 గ్రాముల రావి చెట్టు బెరడు, కాచు తుమ్మ రెండు గ్రాములు, ఎండుమిర్చి మెత్తగా నూరి నిత్యం తప్పకుండా బ్రష్ చేయడం వలన దంతాలు మేరవడం కాకుండా చాలా బలంగా మారుతాయి… దీని వేర్లను ఎండబెట్టి పొడి చేసి దానిని నీటిలో కలిపి గాయాలపై అలాగే వాపులు ఉన్న దగ్గర అప్లై చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు…