Watermelon Seeds : పుచ్చకాయ గింజలలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు.. ఆ బలహీనత ఉన్నవాళ్లు తప్పకుండా తెలుసుకోండి
Watermelon Seeds : పుచ్చకాయ తింటే చాలా మంచిది అని అందరూ చెబుతారు. కానీ.. పుచ్చకాయ లోపల ఉండే పుచ్చగింజలు తింటే మంచిది అని ఎవరైనా చెప్పారా? ఎండాకాలంలో పుచ్చకాయ తింటే డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే విటమిన్స్ చాలామంచివి. కానీ.. పుచ్చకాయలో ఉండే గింజలు ఆరోగ్యానికి ఇంకా మంచివి అనే విషయం చాలా మందికి తెలియదు. పుచ్చకాయ తినే ముందు పుచ్చగింజలను తీసేసి తింటాం. కానీ.. పుచ్చగింజలకు ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసా?
పుచ్చగింజలను ఎండబెట్టి మార్కెట్లలో అమ్ముతుంటారు. పుచ్చగింజలు తింటే చాలామంచిది. డయాబెటిస్ ఉన్నవాళ్లకు, బరువు తగ్గాలని అనుకున్నవాళ్లకు పుచ్చగింజలు చాలా బాగా పనిచేస్తాయి. థైరాయిడ్ గ్రంథిని బ్యాలెన్స్ చేయడానికి పుచ్చగింజలు మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు కూడా షుగర్ లేవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి పుచ్చగింజలు ఉపయోగపడతాయి.చాలామందికి రాత్రి పని విషయంలో చాలా సమస్యలు ఉంటాయి. అది గట్టిపడకుండా మెత్తగా ఉండటం వల్ల ఆ పని సరిగ్గా చేయలేరు. అది గట్టిపడాలంటే, ఇనుప కడ్డిలా మారాలంటే పుచ్చగింజలను ప్రతి రోజూ తీసుకోవాలి. వాటిని తీసుకోవడం వల్ల అది గట్టిపడటమే కాదు..
Watermelon Seeds : అలాంటి సమస్యలు ఉన్నవారికి పుచ్చగింజలు బెస్ట్ ఆప్షన్
శీఘ్రస్కలన సమస్య కూడా తగ్గుతుంది. రాత్రి పూట ఆ కార్యం చేసేటప్పుడు ఎలా సమస్యలు ఉన్నా వాటికి పుచ్చ గింజలు బెస్ట్ ఔషధంగా ఉంటాయి. క్యాన్సర్ నివారణకు బెస్ట్ ఔషధం, ఎముకల పెలుసుతనం తగ్గించడానికి, ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారించడానికి.. ఇలా పలు అనారోగ్యాలను పుచ్చగింజలు తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని కూడా పుచ్చగింజలు పెంచుతాయి. ఉబ్బసం, ఆస్తమా సమస్యలు ఉన్నవాళ్లకు కూడా ఇది బెస్ట్ ఔషధం. పుచ్చగింజల్లో చాలా రకాల మినరల్స్ ఉండటం వల్ల పుచ్చగింజలను ప్రతి రోజు తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ రెండు స్పూన్ల పుచ్చగింజలను నీళ్లలో రాత్రి నానబెట్టి ఉదయం టిఫిన్ తో పాటు తినాలి. ఇలా కంటిన్యూగా రెండుమూడు నెలలు చేస్తే పై ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ముఖ్యంగా షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.