Health Benefits : మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా… కేవలం 7 రోజులలోనే ఈ ఆకులతో ఫిట్ గా అవ్వాల్సిందే…!
Health Benefits : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవన శైలి విధానములో కొన్ని మార్పులు వలన అధిక బరువు అనే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఈ అధిక బరువుకి కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, ఉద్యోగ రీత్యా ఒత్తిడిలు, శరీరానికి శ్రమ లేకపోవడం, సరియైన అటువంటి నిద్ర లేకపోవడం ఇలా ఎన్నో కారణాలతో అధిక బరువు పెరిగిపోతూ దానితో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉన్నారు. కానీ ఎటువంటి ప్రయోజనాలు మాత్రం […]
Health Benefits : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవన శైలి విధానములో కొన్ని మార్పులు వలన అధిక బరువు అనే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఈ అధిక బరువుకి కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, ఉద్యోగ రీత్యా ఒత్తిడిలు, శరీరానికి శ్రమ లేకపోవడం, సరియైన అటువంటి నిద్ర లేకపోవడం ఇలా ఎన్నో కారణాలతో అధిక బరువు పెరిగిపోతూ దానితో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉన్నారు. కానీ ఎటువంటి ప్రయోజనాలు మాత్రం కలగడం లేదు. అయితే ఈ సమస్యతో ఇబ్బంది పడే వారికి ఇప్పుడు ఈ చిట్కా తో ఈ అధిక బరువుని ఏడే రోజులలో తగ్గించుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడు మనం చూద్దాం… పచ్చి పలావ్ ఆకులు లేక బే లీవ్స్ ఎంతో గొప్పగా సహాయపడతాయి. ఈ ఆకులతో కలిగే ఉపయోగాలు కూడా తెలుసుకుందాం…
పలావ్ లీవ్స్ లేదా బే లీవ్స్ ఆకులు ప్రతి ఇంట్లో సాధారణంగా దొరుకుతూ ఉంటాయి. ఎందుకనగా వీటిని బిరియానీలలో ,కూరలలో, టీలలో అలాగే పలావులలో టేస్ట్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ ఆకులు కేవలం టెస్ట్ కోసమే కాకుండా. అధిక బరువు సమస్య నుంచి కాపాడడానికి కూడా బాగా సహాయపడుతుంది. భారీ పొట్టతో ఇబ్బంది పడేవారు బరువు తగ్గించుకోవాలి అనుకునేవారు.. నాచురల్ పద్ధతి గురించి ఆలోచించి వారు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పలావ్ లీవ్స్ నీళ్లు తీసుకోవడం వలన అధిక బరువు తగ్గుతుంది. అలాగే ఊబకాయం నుంచి కూడా బయటపడవచ్చు. ఈ ఆకుల వాటర్ తో శరీరానికి కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అధిక బరువు తగ్గించుకునేందుకు ఈ ఆకులు ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకుందాం… కొవ్వు కరిగించేందుకు బరువు తగ్గడానికి 12 పలావు లీవ్స్ ని ఒక కప్పు వేడి నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత ఆ నీళ్లు చల్లారిన తదుపరి ఆ వాటర్ ని దాంట్లో కొద్దిగా తేనె కలిపి నిత్యము పరిగడుపున ఉదయం తీసుకోవాలి. ఈ నీళ్లు తీసుకోవడం వలన శరీరంలో మెటబాలిజం మెరుగుపడుతుంది. ఈ నీళ్ళ లలో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే క్యాల్షియం అధిక కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది. ఈ ఆకులో ఉన్నటువంటి ఫైబర్ లక్షణాలు జీర్ణక్రియని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. కావున నిత్యము ఈ పలావు నీటిని ఏడు రోజులు పరిగడుపున ఒక గ్లాసు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.