Garlic : గార్లిక్.. దీన్నే మనం వెల్లుల్లి అంటాం. లేదా ఎల్లిగడ్డ అని కూడా పిలుస్తుంటాం. మన ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అందుకే.. వెల్లుల్లిని ప్రతి కూరలో వేసుకుంటాం. అల్లంతో పాటు వెల్లుల్లిని కూడా రుబ్బి.. పేస్ట్ చేసి ప్రతి కూరలో వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కూరకు టేస్ట్. వెల్లుల్లితో చాయ్ కూడా చేస్తారు. వెల్లుల్లి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. వెల్లుల్లి ప్రతి వంటింట్లో ఉంటుంది.
అయితే.. వెల్లుల్లిని కూరలో వేసుకొని తింటేనే కాదు.. దాన్ని దిండు కింద పెట్టుకొని పడుకున్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. చాలామందికి ఈ విషయం తెలియదు.. అసలు.. దిండు కింద వెల్లుల్లిని పెట్టుకొని తినడం ఏంటి? అని అందరూ ఆశ్చర్యపోతారు. మీకేమైనా పిచ్చి పట్టిందా? అని ప్రశ్నిస్తారు. కానీ.. దిండు కింద వెల్లుల్లిని పెట్టుకొని నిద్రపోతే నిజంగానే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
పచ్చి వెల్లుల్లిలో సల్ఫర్ సమేళనాలు ఉంటాయి. దిండు కింద దాన్ని పెట్టుకొని పడుకున్నప్పుడు.. దాంట్లోని సల్ఫర్ సమ్మేళనాలు.. శరీరంలోకి ప్రవేశించి.. జీర్ణవ్యవస్థలోకి వెళ్తాయి. అక్కడి నుంచి శరీరమంతా వెళ్తాయి. లోపలికి వెళ్లాక.. జీర్ణ సంబంధ సమస్యలను అది తగ్గిస్తుంది. అలాగే.. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్.. మెదడును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. వెల్లుల్లిని దిండు కింద పెట్టుకొని పడుకుంటే.. నిద్ర లేమి సమస్యలు తగ్గుతాయి. శ్వాస సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.
అలాగే జలుబు, దగ్గు సమస్యలు కూడా తగ్గుతాయి. గుండె, కాలేయానికి సంబంధించిన సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అలాగే.. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఒక్క వెల్లుల్లి పాయను దిండు కింద పెట్టుకొని పడుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో చూశారా? ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే వెల్లుల్లిని ఈరోజు నుంచి మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి.. ఆ తర్వాత మీ శరీరంలో జరిగే మార్పులను మీరే చూడండి.
ఇది కూడా చదవండి ==> షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం తెలిస్తే బిత్తరపోతారు..!
ఇది కూడా చదవండి ==> పరగడుపున మంచి నీళ్లు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలిస్తే అస్సలు ఆగరు..!
ఇది కూడా చదవండి ==> రోజూ తినే అన్నం దగ్గరే మనం చాలా తప్పు చేస్తున్నాం.. ఆ ఆహారమే ఎంత చెడు చేస్తోందో తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> అల్లాన్ని తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం..!
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.