
health benifits Of Digestive System
మనం సాధారణంగా మధ్యాహ్నం టైమ్ లో తిన్నప్పుడు . మన ప్రేగులు చాలా దూదిలా మృదువుగా మారుతాయి . ఈ టైమ్ లో ఎక్కువ పోస్టికాహరంను తిసుకోగలుగుతారు . కావునా మీరు ఉదయం నిద్రనుంచి లేవగానే మీ యొక్క దినచర్యలో భాగంగా బ్రెక్ ఫాస్ట్ , వేడి వేడి టీ , కాఫీ లు కాకుండా . ఈ సమయంలో ఎక్కువ పోషకాలు ఉన్న కొన్ని రకాల పానియాలు (జ్యూస్) తాగడం వలన మీ జీర్ణాశయం చాలా ఆరోగ్యంగా ఉంచడమే కాకా ఆ రోజంతా చురుకుగా పనిచేస్తుంది . పరిగడపున ఈ జ్యూస్ ను తాగడం వలన మీకు జీర్ణాశయం ను మేరుగుపర్చడానికి ఒక రకమైన పానియంలను పరిచయం చేస్తోంది . అవి ఎటువంటి పానియంలో తెలుసుకుందాం .
తులసి ఒక మంచి దీవ్యౌషదం అని చెపవచ్చు . అలాగే తులసి ఆకులను పరిగడపున తినడం వలన కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .ఆ తులసి ఆకులను నీటిలో భాగా ఉడకబెట్టాలి .ఉడకబెట్టి తిసిన రసాన్ని పరిగడపున తిసుకొవడం వలన జీర్ణాశయంలో జీర్ణక్రీయ ఎంజైమ్ లను ఉత్పత్తిని పెంచుతుంది మరియు జీర్ణక్రీయ బాగా జరిగేలా చేస్తుంది. తులసి ఆకుల వలన వర్షాకాలంలో వచ్చే మలేరియా , డేంగ్యు జ్వరం వ్యాప్తి త్రివ్రంగా ఉన్నపుడు లేత తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకమైన జ్వరాలనుంచి మంచి ఉపసమనం పోందవచ్చు. తులసి ఆకులను పరిగడపున తినడం వలన జలుబు , ప్లూ వంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చు. పలు రకాలా ఆయుర్వేద దగ్గు మందులలో ఈ తులసి ఆకులను కలుపుతారు .
ఈ ఆకులు జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.` రేడియేషన్ ` కు ఎక్కువగా గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి కాపాడుతుంది. చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది . చర్మసమస్యలను తగ్గిస్తుంది. చిన్న పిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు , జ్వరం , డయేరియా , వాంతులు వంటి సమస్యలకు ఈ తులసి రసాన్ని తాగిస్తే మంచి ఉపసమనం కలుగుతుంది . ఈ కాలంలో వచ్చే పలు రకాలా ఇన్ ఫెక్షన్లు దూరంగా ఉంచుతాయి. యాంటిసెప్టిక్ గుణంను కలిగి ఉంటుంది. దినిలో పోషకాలు , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి . అంతే వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఈ తులసి రసంలో కొద్దిగా తేనెను కలిపి తిసుకోవడం వలన దిని రూచి మరింత పెరుగతుంది .
ఈ గోదుమ గడ్డి రసం ను ఉదాయాన్నే తాగడం వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్త ప్రవాహన్ని సరిగ్గా జరిగేలా చేస్తుంది. శరిర బరువును తగ్గిస్తుంది . చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అధిక ఆహరంను తిసుకోవడాన్ని తగ్గిస్తుంది. అలసటను తగ్గిస్తుంది . జీర్ణవ్యవస్థలో విషతుల్యాలను బయటకు పంపివేస్తుంది. జీర్ణ క్రీయను సక్రమంగా జరిగేలా చెస్తుంది.
అల్లం ,పసుపు మరియు మిరియాలు, థైమ్ , తాగాలి : మిరియాలు మరియు థైమ్ జలుబుకు మంచి పానియం . అధిక శ్లేష్మం సైనస్ కూహరాన్ని అడ్డుకుంటుంది . బ్యాక్టిరియా మరియు వైరల్ ఇన్ ఫెక్షన్లకు లనుండి కాపాడుతుంది. మీ వాయుమార్గం శుభ్రం గా మరియు ఆరోగ్యంగా మీరు కోరుకుంటే పరిగడపున తాగండి . ఒక గిన్నెలో నిటిని తిసుకొని ఆ నిటిలో ఒక టేబుల్ స్పూన్ థైమ్ ను వేసి . 1 లేదా 2 మిరియాలను వేసి , కొద్దిగా తుర్మిన అల్లం ను మరియు పసుపు ను వేసి 10 నిముషాలు ఉడకబేట్టాలి .
2 టేబుల్ స్పూన్ నిమ్మ రసంను కొద్దిగా గోరువేచ్చని నిటిలో వేసి బాగా కలిపి పరగడుపున తిసుకొవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . నిమ్మ రసంను తిసుకొవడం వలన ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు . వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ ఫెక్షన్లు దూరంగా ఉంచుతాయి. దినిలో విటమిన్ – సి అధికంగా ఉంటుంది. దినిలో సీట్రికామ్లం ఉండటం వలన జీర్ణవ్యవస్థ పని తిరును బాగా పనిచేసేలా చేయడమే కాకా జీర్ణ క్రీయ వృధ్దిని పెంపోందిస్తుంది. శరిరంలో విషతుల్యాలను బయటకు పంపివేస్తుంది .
ఈ పానియంను పరిగడపున తాగడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది . అల్లంను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తిసుకోని బాగా వేడి చేసి కొద్దిగా మరిగిన తరువాతా చల్లారన్వాలి . గోరువేచ్చ గా ఉన్నప్పుడు అందులో కొద్దిగా తేనె , నిమ్మరసంను వేసితాగాలి మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వలన జీర్ణాశయం ఆరోగ్యంగా ఉండటమే కాకా , జీర్ణవ్యవస్థను బలసర్చుతుంది . మరియు అజీర్ణం మరియు వికారం మరియు గండెలో మంటను నివారిస్తుంది . ఇది ఎక్కువగా శీతాకాలంలో సెవిస్తే మంచిది . దినివలన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.
అల్లం మరియు దాల్చినచెక్క , పసుపు ,మీరియాలు , కలిపి నిటిలో వేసి బాగా మరిగించి చల్లారనిచ్చి కొద్దిగా నిమ్మ రసంను మరి కొద్దిగా తేనెను జోడించి రోజూ తాగడం వలన జీర్ణవ్యవస్థ లోని ప్రేగును మెరుగుపరుస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శీతాకాలంలో ఎక్కువగా తాగడం వలన జలుబు మరియు ప్లూ వంటి వ్యాధులు రాకూండా చేస్తుంది .
ఆఫిల్ సైడర్ , వేనిగర్ , వేల్లుల్లి ,నిమ్మ,అల్లం మరియు బెరడు , పసుపు ,మీరియాలు , తేనె కలిపి తాగడం వలన :
మీరు ఆఫిల్ సైడర్ ను పరిగడపున తాగడంవలన .మీరు వేంటనే అపానవాయువు మరియు కడుపు ఉబ్బరం నుండి బయట పడటానికి లేదా ప్రేగులోని బ్యాక్టిరియాలను చంప్పడానికి సహయపడుతుంది. ఆఫిల్ సైడర్ , వేనిగర్ , వేల్లుల్లి ,నిమ్మ,అల్లం మరియు బెరడు , పసుపు ,మీరియాలు , తేనె కలిపి తాగడం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
మన ఆరోగ్యం మనం పరిగడపున రోజూ తిసుకొనే ఆహరంపై ఆధారపడి ఉంటుంది . ఉదయం లేవగానే కాఫీ , టీ , తాగడం వలన ఆ రోజంతా కడుపుకు సంబంధించిన సమస్యలతో బాదపడతారు . మీరు రోజూ చాలా సరళమైన పానియాలతో ప్రారంభించాలనుకుంటే , వేడి నిటి టంబ్లర్ తాగితే సరిపోతుంది. గోరు వేచ్చని పానియంను తిసుకొవడం వలన ప్రేగుకు మేలుచేస్తుంది .
ఇది కూడా చదవండి ==> Blood Cancer : బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి..? ఈ లక్షణాలు ఉంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లే..?
ఇది కూడా చదవండి ==> Mind Diet : శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఈ ఒక్క డైట్ పాటిస్తే మీ రోగాలన్నీ మటాష్..!
ఇది కూడా చదవండి ==> Mobile : నిద్ర లేవగానే మీరు వెంటనే మొబైల్ చూస్తున్నారా.. అయితే మీకు ఈ జబ్బు ఉన్నట్లే..?
ఇది కూడా చదవండి ==> Belly Fat : బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ఇలా చేస్తే మీ బొడ్డు నాజూగ్గా మారడం ఖాయం..!
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.