
health benifits of jaggery And Curd
బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . బెల్లంతో స్వీడ్స్ ( అర్శలు , భూరేలు , పల్లి చక్కీలు, నువ్వుల ఉండలు ) వంటివి మొదలగు వంటకాలలో దినిని బాగా వాడుతారు . బెల్లం తినడంవలన మనకు శరిరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది . ఈ బెల్లంలో ఇంకొరకం తాటి బెల్లం . ఇది ఇంకా మంచిది . దినిని పాలలో కలుపుకోని తాగితే చాలా మంచిది . పాలలో చక్కెరకు బదులు తాటి బెల్లం లేదా మాములు బెల్లం అయిన కలుపుకొని తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది . అయితే బెల్లంను పాలతోనే కాదు పెరుగుతో కలుపుకొని కూడా తినడం వలన కూడా చాలా మంచిది . ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది . ఇలా తరచు తినండం వలన రోగనిరోధక శక్తిని పెంచుతూ మనలని ఎల్లపుడు ఆరోగ్యంగా ఉంచుతుంది .
health benifits of jaggery And Curd
ఈ బెల్లంను స్త్రీ లు ఎక్కువగా తింటే చాలా మంచిది . ఎందుకు అంటే స్త్రీ లకు ఋతుచక్రం సమస్యలు ఉంటే ఈ బెల్లం తినడం వలన ( నెలసరి ) ఋతుచక్రం క్రమం తప్పితే వరుపగా 3 లేదా 5 రోజులపాటు తింటూ వస్తే ఋతుచక్రం సక్రమంగా క్రమం తప్పకుండా వస్తుంది . సక్రమంగా క్రమం తప్పకుండా వచ్చేవారైనా సరే దినిని తినవచ్చు. అలా తినడంవలన ఐరన్ బాగా పెరుగుతుంది . ఫలితంగా రక్తం వృద్ధిచేంది రక్తహినతను తగ్గిస్తుంది . స్త్రీ లలో ఋతుచక్రం సమయంలో ఋతుస్రావం ఎక్కువగా అయినప్పుడు విరికి రక్తం తగ్గిపోతుంది . తత్ఫలితంగా ఐరన్ శాతం కూడా బాగా తగ్గిపోతుంది. అప్పుడు ఈ బెల్లంను తినడం వలన ఐరన్ పెరిగి రక్తం వృద్ధిచేందుతుంది. స్త్రీ లు పెరుగు తో , పాలతోకాని తినవచ్చు. విరికి కాళ్ళ తిమిర్లు చేతి తిమిర్లు ఉంటే పెరుగు తో , బెల్లంతో చేసిన స్వీడ్స్ రూపంలోనైనా బెల్లంను తినడం వలన చాలా వరకు తగ్గిపోతాయి. మగవారు కూడా బెల్లంను తినవచ్చు . విరిలో కూడా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి , అధిక బరువు తగ్గించుకొవడానికి , వ్యాధినిరోదక శక్తిని పెంచడానికి సహయపడుతుంది. తాటి బెల్లంను చిన్న పిల్లలకు పాలలో కొంచం కలిపి ప్రతి రోజూ తాగించడం వలన వారికి ఇమ్యూనిటి శాతం పెరుగుతుంది . దగ్గు , జలుబు , జ్వరం లాంటి ఏ ఇతర వ్యాదులైన వారికి రాకుండా వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది. చిన్న పిల్లలు అయినా పెద్దవాలైన సరే బెల్లంను పెరుగు తో కలుపుకొని తినడంవలన శారిరక బలహినతను తగ్గిస్తుంది.
ఈ బెల్లంలో మెగ్నీషియం , ఇనుము, ఖనిజాలు , సెలీనియం, మాంగనీస్ , రాగి , కాల్షియం వంటి అనేక పోషకాలు కలిగి ఉంటుంది . మనకు జలుబు , ప్లూ సమస్యలు లాంటివి వచ్చినప్పుడు బెల్లంను పెరుగుతో మరియు నల్ల మిరియాలు కలిపి తినాలి . ఇలా తినడం వలన అంటు వ్యాదు ప్రబలకుండా మన శరిరాన్ని కాపాడుతుంది. ఈ బెల్లం పెరుగుతో కలుపుకొని తినడం వలన మనకు కడుపుకు సంబధిత వ్యాదులు నుంచి కాపాడుతుంది. అలాగే మనకు వికారంగా ఉన్నా , మలబద్ధకం , అపానవాయువు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది, ప్రతి రోజూ ఒక కప్పు బెల్లంను తిసుకొవడం వలన జీర్ణవ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కడుపు సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది . బెల్లం ను తినడంవలన మన శరిరంలో అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. తద్వారా మన శరిరంలో చేడు కొలేస్ట్రాలను కరిగించి వేసి శరిరంను బరువు తగ్గేలా చేస్తుంది. అధిక బరువుతో బాదపడేవారు ఈ బెల్లం ను రోజూ తింటే బరువు తగ్గుతారు. ప్రతి రోజు మి యొక్క డైట్ లో ఇది ఉండేలా చేసుకొండి. మంచి పలితం ఉంటుంది.
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
This website uses cookies.