మనం అప్పుడప్పుడు పొలంలో పనుల చేస్తుంటే గుప్త నిధులు దొరికాయనే వార్తలు వింటూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనే తెలంగాణ, ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో ఒకటి జరింగింది. అయితే ఓ రైతు తన పోలం దున్నుతుండగా ఆ పొలంలో బంగారు విగ్రహం లభ్యమయింది. అయితే ఆ బంగారు విగ్రహాన్ని మల్లన్న దేవుడుగా భావించి పూజలకు కూడా నిర్వహించాడు.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అధికారుల దృష్టికి వెళ్ళింది. అయితే ఆ రైతు వద్ద ఉన్నబంగారు విగ్రహన్ని అదికారులు స్వాదీనం చేసకున్నారు. దీనిపై అదికారులు విచారణ కూడా చేపట్టారు. కన్నాయిగూడెం గ్రామంలో బిల్ల నారాయణ అనే వ్యక్తి గుప్త నిధుల కోసం బుట్టాయిగూడెం చెందిన మరో వ్యక్తితో తన పొలంలో తవ్వకాలు జరిపాడు. ఆ తవ్వకంలో బిల్ల నారాయణకు 500 గ్రాముల బంగారు మల్లన్న విగ్రహం లభ్యమయింది. ఆ విగ్రహానికి పూజలు కూడా జరిపాడు.
అయితే బిల్ల నారాయణ గుప్త నిధుల కోసం తన పొలంలో జంతు బలి కూడా చేశాడని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. వెంటనే ఈ విషయంపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని గుప్త నిధుల తవ్విన ప్రదేశంను పరిశీలించారు. తర్వాత పోలీసులు నారాయణ ఇంటికి వెళ్లి స్వాదాలు చేయగా 500 గ్రాముల మల్లన్న విగ్రహం దొరికింది. దీంతో నారాయణ అసలు విషయం చెప్పాడు.నాకు మే నెలలో తన పొలంలో మల్లన్న విగ్రహం ఉన్నట్లు కల వచ్చిందని అందుకే మే 26 న తన పొలంలో మరో వ్యక్తితో తవ్వకాలు చేశానని నారాయణ చెప్పాడు. దీంతో ఆ బంగారు మల్లన్న విగ్రహాన్ని రెవిన్యూ అధికారులు స్వాధినం చేసుకొని నారాయణను తనకు సాయం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.