పెరుగు, బెల్లం క‌లుపుకొని తింటే క‌ల్గిగే ప్ర‌యోజ‌నాలు మీకు తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

పెరుగు, బెల్లం క‌లుపుకొని తింటే క‌ల్గిగే ప్ర‌యోజ‌నాలు మీకు తెలుసా…?

 Authored By aruna | The Telugu News | Updated on :5 June 2021,9:00 pm

బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి . బెల్లంతో స్వీడ్స్ ( అర్శ‌లు , భూరేలు , ప‌ల్లి చక్కీలు, నువ్వుల ఉండ‌లు ) వంటివి మొద‌ల‌గు వంట‌కాల‌లో దినిని బాగా వాడుతారు . బెల్లం తిన‌డంవ‌ల‌న మ‌న‌కు శ‌రిరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది . ఈ బెల్లంలో ఇంకొర‌కం తాటి బెల్లం . ఇది ఇంకా మంచిది . దినిని పాల‌లో క‌లుపుకోని తాగితే చాలా మంచిది . పాల‌లో చ‌క్కెరకు బ‌దులు తాటి బెల్లం లేదా మాములు బెల్లం అయిన క‌లుపుకొని తాగ‌డం వ‌ల‌న మంచి ఫ‌లితం ఉంటుంది . అయితే బెల్లంను పాల‌తోనే కాదు పెరుగుతో క‌లుపుకొని కూడా తిన‌డం వ‌ల‌న కూడా చాలా మంచిది . ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది . ఇలా త‌ర‌చు తినండం వ‌ల‌న రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతూ మ‌న‌ల‌ని ఎల్ల‌పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది .

health benifits of jaggery And Curd

health benifits of jaggery And Curd

ఈ బెల్లంను స్త్రీ లు ఎక్కువ‌గా తింటే చాలా మంచిది . ఎందుకు అంటే స్త్రీ ల‌కు ఋతుచక్రం స‌మ‌స్య‌లు ఉంటే ఈ బెల్లం తిన‌డం వ‌ల‌న ( నెల‌స‌రి ) ఋతుచక్రం క్ర‌మం త‌ప్పితే వ‌రుప‌గా 3 లేదా 5 రోజుల‌పాటు తింటూ వ‌స్తే ఋతుచక్రం స‌క్ర‌మంగా క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌స్తుంది . స‌క్ర‌మంగా క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌చ్చేవారైనా స‌రే దినిని తిన‌వ‌చ్చు. అలా తిన‌డంవ‌ల‌న ఐర‌న్ బాగా పెరుగుతుంది . ఫ‌లితంగా ర‌క్తం వృద్ధిచేంది రక్త‌హిన‌త‌ను త‌గ్గిస్తుంది . స్త్రీ ల‌లో ఋతుచక్రం స‌మ‌యంలో ఋతుస్రావం ఎక్కువ‌గా అయిన‌ప్పుడు విరికి ర‌క్తం త‌గ్గిపోతుంది . త‌త్ఫ‌లితంగా ఐర‌న్ శాతం కూడా బాగా త‌గ్గిపోతుంది. అప్పుడు ఈ బెల్లంను తిన‌డం వ‌ల‌న ఐర‌న్ పెరిగి ర‌క్తం వృద్ధిచేందుతుంది. స్త్రీ లు పెరుగు తో , పాల‌తోకాని తిన‌వ‌చ్చు. విరికి కాళ్ళ తిమిర్లు చేతి తిమిర్లు ఉంటే పెరుగు తో , బెల్లంతో చేసిన‌ స్వీడ్స్ రూపంలోనైనా బెల్లంను తిన‌డం వ‌ల‌న చాలా వ‌ర‌కు త‌గ్గిపోతాయి.  మ‌గ‌వారు కూడా బెల్లంను తిన‌వ‌చ్చు . విరిలో కూడా ఎర్ర రక్త క‌ణాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి , అధిక బ‌రువు త‌గ్గించుకొవ‌డానికి , వ్యాధినిరోద‌క శ‌క్తిని పెంచ‌డానికి స‌హ‌య‌ప‌డుతుంది.  తాటి బెల్లంను చిన్న పిల్ల‌ల‌కు పాల‌లో కొంచం క‌లిపి ప్ర‌తి రోజూ తాగించ‌డం వ‌ల‌న వారికి ఇమ్యూనిటి శాతం పెరుగుతుంది . ద‌గ్గు , జ‌లుబు , జ్వ‌రం లాంటి ఏ ఇత‌ర వ్యాదులైన వారికి రాకుండా వ్యాధినిరోద‌క శ‌క్తిని పెంచుతుంది. చిన్న పిల్ల‌లు అయినా పెద్ద‌వాలైన స‌రే బెల్లంను పెరుగు తో క‌లుపుకొని తిన‌డంవ‌ల‌న శారిర‌క బ‌ల‌హిన‌త‌ను త‌గ్గిస్తుంది.

ఈ బెల్లంలో మెగ్నీషియం , ఇనుము, ఖ‌నిజాలు , సెలీనియం, మాంగ‌నీస్ , రాగి , కాల్షియం వంటి అనేక పోష‌కాలు క‌లిగి ఉంటుంది . మ‌న‌కు జ‌లుబు , ప్లూ స‌మ‌స్య‌లు లాంటివి వ‌చ్చిన‌ప్పుడు బెల్లంను పెరుగుతో మ‌రియు న‌ల్ల మిరియాలు క‌లిపి తినాలి . ఇలా తిన‌డం వ‌ల‌న అంటు వ్యాదు ప్ర‌బ‌ల‌కుండా మ‌న శ‌రిరాన్ని కాపాడుతుంది.  ఈ బెల్లం పెరుగుతో క‌లుపుకొని తిన‌డం వ‌ల‌న మ‌న‌కు క‌డుపుకు సంబ‌ధిత వ్యాదులు నుంచి కాపాడుతుంది. అలాగే మ‌న‌కు వికారంగా ఉన్నా , మ‌ల‌బ‌ద్ధ‌కం , అపాన‌వాయువు వంటి స‌మ‌స్య‌ల నుంచి కాపాడుతుంది, ప్ర‌తి రోజూ ఒక క‌ప్పు బెల్లంను తిసుకొవ‌డం వ‌ల‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది క‌డుపు స‌మ‌స్య‌లు త‌గ్గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది . బెల్లం ను తిన‌డంవ‌ల‌న మ‌న శ‌రిరంలో అధిక వేడి ఉత్ప‌త్తి అవుతుంది. త‌ద్వారా మ‌న శ‌రిరంలో చేడు కొలేస్ట్రాల‌ను క‌రిగించి వేసి శ‌రిరంను బ‌రువు త‌గ్గేలా చేస్తుంది. అధిక బ‌రువుతో బాద‌ప‌డేవారు ఈ బెల్లం ను రోజూ తింటే బ‌రువు త‌గ్గుతారు. ప్ర‌తి రోజు మి యొక్క డైట్ లో ఇది ఉండేలా చేసుకొండి. మంచి ప‌లితం ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే ప్ర‌తి రోజూ మూడు అర‌టి పండ్లు ఖ‌చ్చితంగా తినండి….!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు ?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ayurvedic Tea : ఈ ఆయుర్వేద టీని తాగారో.. మీ శరీరంలో వచ్చే మార్పులు చూసి అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Dates : ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వద్దన్నా కొనుక్కొని తినేస్తారు..!

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది