Health Tips : తట్టుకోలేని తలనొప్పి వస్తుందా…. అయితే, ఇలా చేస్తే చిటికలో పోతుంది…?
ప్రధానాంశాలు:
Health Tips : తట్టుకోలేని తలనొప్పి వస్తుందా.... అయితే, ఇలా చేస్తే చిటికలో పోతుంది...?
Health Tips : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య తననొప్పి. ఇప్పుడు ఈ తలనొప్పి ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా సర్వసాధారణమైంది. మరి ఈ తలనొప్పి ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు వైద్యులు. ఒకటి ప్రైమరీ తలనొప్పి. రెండవది సెకండరీ తలనొప్పి. ఒత్తిడి వల్ల ఎక్కువమందికి తలనొప్పి వస్తుంది. మందికి మైగ్రేన్ తలనొప్పి వల్ల కూడా చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కొన్ని పనులతో తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఏం చేస్తే ఈ తలనొప్పి పోతుందో తెలుసుకుందాం.

Health Tips : తట్టుకోలేని తలనొప్పి వస్తుందా…. అయితే, ఇలా చేస్తే చిటికలో పోతుంది…?
శరీరంలో ఏదైనా సరే నొప్పి ఉంటే మాత్రం మనం అసలు తట్టుకోలేము. ఇందులో తలనొప్పి అయితే మరీ బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే.. దాదాపు అందరూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలతో తలనొప్పి ప్రధానమైనది. దీనిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. వైద్య ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం ఏటా ప్రతి నలుగురిలో ఇద్దరి నుంచి ముగ్గురు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. 30 శాతం మంది మైగ్రేన్ తలనొప్పి కోసం మందులు వాడుతున్నారని చెప్పారు. నా కంటికి కనిపించకుండా మనిషిని నిలువుగా ఇబ్బందికి గురి చేసే తలనొప్పి వస్తే పనిచేయడానికి శరీరం సహకరించదు. అసౌకర్యంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కొన్ని పనులతో తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అది ఏమిటో తెలుసుకుందాం…
ఎక్కువమంది నివేదిస్తున్న తలనొప్పి రెండు రకాలుగా వర్గీకరించారు వైద్యులు. ఒకటి ప్రైమరీ తలనొప్పి. మరొకటి సెకండరీ తలనొప్పి. ఈ రెండు రకాల ప్రైమరీ తలనొప్పిగా వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే ఇన్ఫెక్షన్లు లేదా తలకు దెబ్బ తగలడం వల్ల వచ్చే తలనొప్పులు సెకండరీ తలనొప్పిగా చెబుతున్నారు. ఇందులో ఆ కారణానికి తగిన చికిత్స అందించాలని సూచిస్తున్నారు. అయితే, తలనొప్పి నుంచి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఆ ఇంటి చిట్కాలు నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
తలనొప్పి సమస్య మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం త్వరగా కలుగుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల తలనొప్పి తగ్గుతుంది. వికారం నుండి ఉపశమనం పొందటానికి కూడా సహాయపడుతుంది. సార్లు తలనొప్పితో పాటు వస్తుంది. పర్మెంటును నేను తలకు రాసుకోవడం వల్ల ఒత్తిడి, తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు, బాదం, పాలకూర, అవోకాడో వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఆహారాలను తీసుకుంటే తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే లావెండర్ నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. తలనొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా తలనొప్పి వేధిస్తుంది. ప్రతిరోజు పుష్కలంగా నీటిని తాగడం అవసరం అంటున్నారు నిపుణులు.