Health Tips : కేవలం నాలుగే పాయలు. ఎముకలలో బలానికి ఇక తిరుగు ఉండదు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : కేవలం నాలుగే పాయలు. ఎముకలలో బలానికి ఇక తిరుగు ఉండదు…

 Authored By prabhas | The Telugu News | Updated on :30 July 2022,5:00 pm

Health Tips : మన శరీరంలో ప్రతి ఒక్క భాగం మనకి ముఖ్యమైనవే.. ప్రతి భాగం కూడా బలంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. దానిలో ముఖ్యంగా ఎముకలు ఈ ఎముకలు ఇంటికి పునాది ఎలాగో… మన శరీరానికి ఎముకలు కూడా అలాగే.. అవి బలంగా లేకపోతే మనం ఆరోగ్యంగా లేనట్లే.. ఒక్కొక్కసారి కింద పడినప్పుడు చాలామందిలో అవి విరిగిపోతూ ఉంటాయి. ఇంకా కొందరిలో అయితే చిన్న చిన్న దెబ్బలకి కూడా ఎముకలు విరిగిపోతుంటాయి. అలా ఎందుకు జరుగుతుంది. అంటే ఎముకలలో ఫాస్పరస్, క్యాల్షియం తక్కువ అయినప్పుడు ఎముకలు అరిగిపోయి, గుల్ల భారిపోయి విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దీనికి నివారణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎముకలు బలంగా ఉండాలి అంటే, ఎల్లిపాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఎల్లిపాయలలో సల్ఫర్ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఈ ఎల్లిపాయ చాలా ఘాటుగా ఉంటుంది దీనిలో సల్ఫర్ కాంపౌండ్లలో ఒకటైన అనేది ఎముకలు దృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే వాషింగ్టన్ రాష్ట్ర యూనివర్సిటీ అమెరికా వారు ఈ ఎల్లిపాయ అనేది.. ఎముకలు దృఢంగా ఉండడానికి.. ఉపయోగపడుతుంది. అని 2020లో నిర్ధారించారు. అయితే ఎముకలు బలంగా ఉండడానికి క్యాల్షియం ఉన్న ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. ఆ ఫుడ్ మీ ఎముకలకి పట్టాలి అన్న సల్ఫర్ కాంపౌండ్స్ కావాలి. ఎన్నో రకాల క్యాల్షియం ఫుడ్ ను తీసుకుంటూ ఉన్న కానీ, కొందరిలో ఎముకలు గట్టిగా ఉండవు.

Health Tips for getting bones stronger

Health Tips for getting bones stronger

అయితే ఈ ఎముకలు ఆక్టివేటివ్ ఒత్తిడి జరిగినప్పుడు అవి బలహీన పడిపోతుంటాయి. ఈ ఆక్సిడెటివ్ ఒత్తిడి తగ్గించడానికి ఈ ఎల్లిపాయ బాగా పనిచేస్తుంది. పెద్దలు ఏది ఊరికి చెప్పరు… ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని వారు చెప్పేవారు. ఇది వాస్తవానికి వస్తే కరెక్టే అని ఇప్పుడు రుజువైంది. దీని పచ్చిగా తీసుకోలేము, కాబట్టి నూనెలో వేసి తింటూ ఉంటాము. కానీ వేడి వేడి నూనెలో వేయకుండా. నూనె వేడి తగ్గాక వేసుకుంటే దాన్లో ఉండే కెమికల్ పోకుండా ఉంటుంది. ఇలా ఎల్లిపాయలు, ప్రతిరోజు తీసుకోవడం వలన ఎముకలు చాలా దృఢంగా మారుతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది